అరటి తొక్క గుజ్జును తింటే కంటి సమస్యలు ఉండవు

అరటి తొక్కతో ముఖంపై రుద్దితే మొటిమలు తగ్గుతాయి.

కాలిన గాయాలు, పుండ్లు, సొరియాసిస్ సోకిన చోట తొక్కతో మర్ధనచేస్తే ఉపశమనం లభిస్తుంది.

అరటి తొక్క గుజ్జులో ఎగ్ వైట్ కలిపి ముఖానికి పట్టిస్తే ముడతలు తగ్గుతాయి.

దీనిలో ఉండే ట్రిప్టోఫాన్ అనే రసాయనం నిద్ర పట్టేందుకు సహకరిస్తుంది.