వర్షాకాలంలో సంభవించే జ్వరం, దగ్గు, జలుబు వంటి వాటి నుంచి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

వర్షాల కారణంగా ఇంటి చుట్టు ప్రక్కల నిలిచిపోయే నీటిని తొలగించాలి

వరద నీరు కారణంగా దోమలు, ఈగల బెడద పట్ల అప్రమత్తంగా ఉండాలి

సీజనల్ వ్యాధులు రాకుండా తరచూ ఆవిరి పట్టడం, కషాయం తాగడం వంటి అలవాట్లు మంచివి

వైరల్ ఫీవర్, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలు సోకితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి