మహిళల క్రికెట్లో తిరుగులేని ఆస్ట్రేలియా
దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన 8వ టీ20 వరల్డ్ కప్
ఆరోసారి టీ20 ప్రపంచ కప్ ఆసీస్ కైవసం
ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 19 రన్స్ తేడాతో విజయం
బెత్ మూనీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు
ఆష్లీ గార్డ్నర్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు
2009లో తొలి టీ20 ప్రపంచకప్‌లో సెమీస్ చేరని ఆసీస్
తర్వాత ప్రతి టోర్నీలో ఫైనల్ చేరిన ఆసీస్
2010లో న్యూజిలాండ్‌పై 2012, 2014, 2018ల్లో ఇంగ్లాండ్‌పై విజయం
2020లో భారత్‌పై ఫైనల్లో విజయం