అప్పట్లోనే ప్యాన్ ఇండియా దర్శకుడిగా తన సత్తా చాటుకున్నారు మురుగదాస్. ఆయన పుట్టినరోజు సందర్భంగా తప్పనిసరి చూడాల్సిన సినిమాలపై ఓ లుక్కేయండి.

‘గజిని’ మూవీతో మురుగదాస్ అంటే ఏంటో తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులకు తెలిసేలా చేశాడు.

2012లో విజయ్, మురుగదాస్ కాంబినేషన్‌లో వచ్చిన ‘తుపాకీ’ ఇప్పటికీ చాలామందికి ఫేవరెట్.

‘తుపాకీ’ని ‘హాలిడే’ పేరుతో హిందీలో రీమేక్ చేశారు మురుగదాస్. అందులో అక్షయ్ కుమార్ హీరోగా నటించారు.

Akira

సోనాక్షి సిన్హా హీరోయిన్‌గా మురుగదాస్ తెరకెక్కించిన ఫీమేల్ ఓరియెంటెడ్ చిత్రమే ‘అకీరా’.

ఒకప్పుడు స్టార్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న మురుగదాస్.. మెల్లగా ఫార్మ్ కోల్పోయి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్‌తో డీలా పడ్డారు.

ప్రస్తుతం సల్మాన్ ఖాన్, శివకార్తికేయన్ లాంటి స్టార్లను లైన్‌లో పెట్టి ఫార్మ్‌లోకి రావాలని అనుకుంటున్నారు ఈ స్టార్ డైరెక్టర్.