ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ కావడంతో ఐఫోన్ 14, ఐఫోన్ 15 లపై కంపెనీ భారీ తగ్గింపులు ప్రకంటించింది.

iPhone 15 128GB స్టోరేజ్ వేరియంట్ ధర Rs .79,900 ఉండగా ఇప్పుడు రూ.10 వేల డిస్కౌంట్‌తో Rs 69,900కి లభిస్తుంది.

256GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర Rs. 89,900 ఉండగా.. రూ.10 వేల తగ్గింపుతో Rs.79,900కి పొందొచ్చు.

512GB స్టోరేజ్ వేరియంట్ ధర Rs. 1,09,900 ఉండగా.. ఇప్పుడు రూ.10 వేల తగ్గింపుతో Rs.99,900లకి కొనుక్కోవచ్చు.

iPhone 15 Plus 128GB స్టోరేజ్ వేరియంట్ ధర Rs.89,900 ఉండగా ఇప్పుడు రూ.10 వేల తగ్గింపుతో Rs.79,900లకే పొందొచ్చు.

256GB స్టోరేజ్ వేరియంట్ Rs.99,900 ఉండగా.. ఇప్పుడు రూ.10వేల తగ్గింపుతో Rs. 89,900కి పొందొచ్చు.

512GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర Rs.1,19,900 ఉండగా ఇప్పుడు Rs.1,09,900కి సొంతం చేసుకోవచ్చు.

iPhone 14 బేస్ 128GB స్టోరేజ్ వేరియంట్ Rs.79,900 ఉండగా ఇప్పుడు రూ. 20 వేల తగ్గింపుతో Rs.59,900కి కొనుక్కోవచ్చు.

256GB స్టోరేజ్ వేరియంట్ Rs.89,900 ఉండగా ఇప్పుడు రూ. 20 వేల తగ్గింపుతో Rs.69,900కి లభిస్తుంది.

512GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర Rs.1,09,900 ఉండగా ఇప్పుడు రూ. 20 వేల తగ్గింపుతో Rs.89,900లకి కొనుక్కోవచ్చు.