ఈ జంతువుల గురించి పలు విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు

చీతా పరిగెత్తడంలో దిట్టా. గంటకు 70 కిలో మీటర్లు పరుగెత్తగలదు

పేడ పురుగు.. తన బరువు కన్నా అధిక బరువున్న వస్తువులను సైతం కదల్చగలదు

డేగ.. ఇది కిలో మీటర్ల దూరంలో వస్తువును కూడా చాలా క్లియర్ చూడగలదు

ఆక్టోపస్.. వీటికి చాలా తెలివి ఉంటుంది. పరిస్థితులకు తగ్గట్టుగా మారుతాయి. వేటాడే జంతువుల నుంచి ఇవి ఈజీగా తప్పించుకుంటాయి

గబ్బిలాలు.. కటిక చీకటిలో కూడా ఈజీగా ప్రయాణం చేస్తాయి. ఇవి ఎప్పుడూ చురుకుగా ఉంటాయి

సముద్రపు తాబేలు.. ఇవి వంద సంవత్సరాలకు పైగా జీవిస్తాయి

సొర చేప... ఇది మురికి నీటిలోకి సైతం ఈజీగా వెళ్లగలుగుతుంది. అందులో దాక్కున్న జంతువులను వేటాడి తింటుంది