జబర్దస్త్ తో బాగా పేరు తెచ్చుకున్న యాంకర్ అనసూయ భరద్వాజ్
యాంకర్ గా బుల్లితెరపై ఒక వెలుగు వెలిగిన అనసూయ.. ప్రస్తుతం సినిమాల్లో నటిస్తుంది
కంటెంట్ ఉన్న సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది అనసూయ
ఇక తనకు నచ్చని ఏ విషయాన్నీ అయినా సోషల్ మీడియాలో నిర్మొహమాటంగా మాట్లాడుతూ వివాదాలను కొనితెచ్చుకుంటుంది
ఆంటీ అని పిలిచిన వారిపై కేసు పెట్టి షాక్ ఇచ్చింది అనసూయ
నిత్యం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్ తో కుర్రకారును పిచ్చెక్కిస్తూ ఉంటుంది అనసూయ
తాజాగా కొత్త ఫోటోషూట్ తో సోషల్ మీడియాను షేక్ చేసింది అనసూయ
డిజైనర్ డ్రెస్ లో ఎద అందాలను ఎరగా వేసి నవ్వులు చిందించింది
ఇక ఈ డ్రెస్ కు క్యాప్షన్ గా నేను స్త్రీని, సెక్సీగా ఉన్నాను, దైర్యం ఉంది, నేను ఏదైనా చేయగలను, నేను కోరుకున్నది ఏదైనా చేయగలను, నేర్పించగలను అంటూ రాసుకొచ్చింది