అమెజాన్ Realme 5G ఫోన్‌పై భారీ ఆఫర్ ప్రకటిచింది.

Realme కొత్త 5G ఫోన్ బ్యాంక్ ఆఫర్‌లతో రూ. 3500 తగ్గింపుతో అందుబాటులో ఉంది.

మాన్‌సూన్ మొబైల్ మానియా సేల్‌లో కొత్త 8GB RAM కాన్ఫిగరేషన్ ఫోన్ రూ. 2000 డిస్కౌంట్‌తో ఉంది.

8GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999గా ఉంది.

మీరు ఈ ఫోన్‌ని ఐస్ బ్లూ, ఫారెస్ట్ గ్రీన్ కలర్స్‌లో కొనుగోలు చేయవచ్చు.

DBS బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ.1500 తగ్గింపును పొందుతారు.

కూపన్ డిస్కౌంట్‌తో పాటు బ్యాంక్ తగ్గింపును పొందినట్లయితే ఫోన్‌పై మొత్తం రూ. 3500 తగ్గింపు లభిస్తుంది.

పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకుంటే రూ.11,000 వరకు ధర తక్కుతుంది.