అమోజాన్ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందిస్తోంది.

ఎన్నో కూల్ ఫీచర్లతో కూడిన Redmi 13C‌ను రూ.10 వేల కంటే తక్కువకే తీసుకొచ్చింది.

ఈ ఫోన్ 50MP AI ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది.

ఈ Redmi ఫోన్ 6.74 అంగుళాల HD+ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది.

అలానే దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంటుంది.

ఫోన్ స్క్రీన్ హై బ్రైట్‌నెస్ మోడ్‌లో 600నిట్స్ కలిగి ఉంది.

ఫోన్ MediaTek G85 చిప్‌సెట్ ప్రాసెసర్‌ని కలిగి ఉంది