టెక్ మార్కెట్‌లో స్మార్ట్‌ఫోన్ కంపెనీల మధ్య భారీ పోటీ నెలకొంది.

దీంతో ఫోన్ల ధరలు ఒక్కసారిగా తగ్గించి, భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.

కంపెనీ సేల్స్ కూడా ఊహించనంతగా పెరిగాయి.

అమెజాన్ ఇండియా స్పెషల్ డేస్ సేల్‌లో iQOO Z9x 5G ఫోన్‌పై బంపర్ డిస్కౌంట్‌ ప్రకటించింది.

ఈ ఫోన్ 44 వాట్ల ఫ్లాష్ ఛార్జర్ సపోర్ట్‌తో వస్తుంది

ఈ ఫోన్ ప్రస్తుతం అమెజాన్‌లో 28 శాతం భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది.

డిస్కౌంట్ తర్వాత రూ.12,998కి కొనుగోలు చేయవచ్చు.

రూ.630కే నెలవారీ నో కాస్ట్ EMIతో ఫోన్‌ని కొనుగోలు చేసే అవకాశం ఉంది.