అమెజాన్ దీపావళి సేల్.. 5 స్మార్ట్ ఫోన్ బెస్ట్ డీల్స్
అక్టోబర్ 29 వరకు ఉన్న అమెజాన్ దీపావళి ఆఫర్స్ ఈ బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్స్ మిస్ కావొద్దు.
సామ్ సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా.. రూ.1,49.999 ధర ఉన్న ఈ ఫోన్ రూ.74,999కే అందుబాటులో ఉంది.
వన్ ప్లస్ 12R - రూ.42,999 ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ సేల్ లో రూ.34,999కే పొందవచ్చు.
ఐఫోన్ 13 - దీని లిస్ట్ ప్రైస్.. రూ.59,900 ఉండగా.. ఇప్పుడు రూ.42,999కే కొనుగోలు చేయొచ్చు.
షావోమీ 14 - ఈ ఫోన్ ప్రస్తుతం ఆఫర్ లో రూ.47,999 లభిస్తోంది. కానీ దీని లిస్ట్ ప్రైస్.. రూ.74,999.
ఆనర్ 200 ప్రో - ఈ ఫోన్ ధర రూ.59,999 అయితే దీపావళి సేల్ ఆఫర్ లో రూ.44,998.