చిరుధాన్యాల‌తో అద్భుత ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు

భార‌త్‌లో తొమ్మిది ర‌కాల చిరుధాన్యాల‌ను సాగుచేస్తున్నారు.

జొన్న‌లు, రాగులు, స‌జ్జ‌లు, అరికెలు, సామ‌లు, కొర్రలు, అండుకొర్రలు వంటి ఎన్నో ర‌కాల‌ను పండిస్తున్నారు.

మిల్లెట్స్ లో ఐర‌న్‌, క్యాల్షియంతో పాటు ఫైబ‌ర్ పుష్క‌లంగా ఉంటుంది.

ర‌క్త‌పోటు, మ‌ధుమేహంతో బాధ‌ప‌డేవారికి చిరుధాన్యాలు స‌రైన ఆహారం

బ‌రువు త‌గ్గుద‌ల‌కు మంచిగా పనిచేస్తాయి.

గ్లూకోజ్ లెవెల్స్ నియంత్ర‌ణ‌లో ఉంచుతాయి.

ప్రతిరోజూ ఒకపూట మిల్లెట్స్ భోజనంతో గుండె ఆరోగ్యానికి మేలు

క్యాన్స‌ర్ క‌ణాల‌తో పోరాటం చేస్తాయి.

కండరాల బ‌లోపేతం, నిద్ర‌లేమికి చెక్‌ పడుతుంది.

చిరుధాన్యాలతో రోగ నిరోధ‌క శ‌క్తి బ‌లోపేతం