ఎయిర్‌టెల్ నుంచి అదిరిపోయే ఫ్యామిలీ ప్యాకేజీ

రూ. 599-1499 మధ్యలో ప్యాకేజీ

అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100  SMSలతో పాటు 105-320 జీబీ డేటా పొందవచ్చు

రూ. 599 ప్యాకేజీని ఇద్దరు, రూ. 999-1199 ప్యాకేజీని నలుగురు వాడుకోవచ్చు

రూ.1499 ప్యాకేజీని ఐదుగురు వాడుకోవచ్చు

అమెజాన్ ప్రైమ్, డిస్నీ+హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీగా పొందవచ్చు