ఉత్తమ నటుడు: నాని (దసరా)

ఉత్తమ నటి: కీర్తి సురేష్ (దసరా)

ఉత్తమ చిత్రం: బలగం

ఉత్తమ దర్శకుడు: వేణు ఎల్దండి (బలగం)

ఉత్తమ డెబ్యూ డైరెక్టర్: శ్రీకాంత్ ఓదెల (దసరా)

ఉత్తమ డెబ్యూ డైరెక్టర్: శౌర్యవ్ (హయ్ నాన్న )

ఉత్తమ సహాయ నటుడు: రవితేజ  (వాల్తేరు వీరయ్య)

ఉత్తమ సహాయ నటుడు: బ్రహ్మానందం (రంగమార్తాండ)

ఉత్తమ సహాయ నటి: రూపా లక్ష్మీ  (బలగం)

ఉత్తమ చిత్రం (క్రిటిక్స్): బేబీ 

ఉత్తమ డైరెక్టర్ (క్రిటిక్స్): సాయి రాజేష్ (బేబీ) 

ఉత్తమ నటుడు (క్రిటిక్స్): నవీన్ పోలిశెట్టి( మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి) 

ఉత్తమ నటుడు (క్రిటిక్స్): ప్రకాష్ రాజ్ (రంగ మార్తాండ) 

ఉత్తమ నటి (క్రిటిక్స్): వైష్ణవి చైతన్య (బేబీ) 

ఉత్తమ గాయకుడు: శ్రీరామ చంద్ర (బేబీ- ఓ రెండు మేఘాలు ఇలా)

ఉత్తమ గాయని: శ్వేతా మోహన్  (సార్- మాస్టారూ మాస్టారూ..)

ఉత్తమ గేయ రచయిత: అనంత్ శ్రీరామ్ (బేబీ - ఓ రెండు మేఘాలిలా..)

ఉత్తమ సంగీత దర్శకుడు: విజయ్   బుల్గానిన్ (బేబీ)

ఉత్తమ సినిమాటోగ్రాఫర్ : సత్యన్ సూరన్ (దసరా)

ఉత్తమ కొరియోగ్రాఫర్ : ప్రేమ్ రక్షిత్  (దసరా- ధూమ్ ధామ్ దోస్తీ)

ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ : కొల్లా అవినాష్ (దసరా)

ఉత్తమ డెబ్యూ నటుడు : సంగీత్ శోభన్ (మ్యాడ్)