మనిషి మాంసం తినే 5 ప్రమాదకర పక్షులు ఇవే..

హార్పి ఈగల్ అనే గద్ద తన పెద్ద కాళ్లతో మనుషులపై దాడులు చేసేందుకు ఉరుకుతుంది.

లామెర్‌గెయిర్ అనే వల్చర్ జాతికి చెందిన గద్ద మానవ మృతదేహాల కోసం ఎదురుచూస్తూ ఉంటుంది.

ఆకాశంలో ఎగిరే అతిపెద్ద పక్షి ఆండియన్ కాన్డార్. పెద్ద రెక్కలు, బలమైన కాళ్లు ముక్కుతో మనుషులపై దాడి చేస్తుంది.

జింకలు, కోతులు లాంటి జంతువులను సైతం ఎత్తుకెళ్లి వేటాడే పెద్ద గద్ద ఆఫ్రికన్ క్రౌన్డ్ ఈగల్.

గోల్డెన్ ఈగల్ పదునైన కాళ్లు, ముక్కుతో మనుషులను తీవ్రంగా గాయపరచగలదు.