Mehreen Pirzada

నేటితో 28 ఏళ్లు పూర్తి చేసుకున్న మెహరీన్ పీర్జాదాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు..

1994, నవంబర్ 5న పంజాబ్‌లోని సిక్కు కుటుంబంలో జన్మించింది మెహరీన్..

Mehreen Pirzada

10 ఏళ్ల వయసులో ర్యాంప్ వాక్ చేసి కసౌలి ప్రిన్సెస్‌గా గుర్తింపు పొందింది

Mehreen Pirzada

క్రిష్ణగాడి వీర ప్రేమ గాధ (2016) సినిమాతో సినీఇండస్ట్రీలోకి ఎంట్రీ

Mehreen Pirzada

హర్యానాలోని హిసార్ ఎమ్మల్యే కొడుకు భవ్య బిష్నాయ్‌తో మోహరీన్ ఎంగేజ్మెంట్ జరిగింది.. కొన్ని నెలల వరకే వారి బంధం కొనసాగింది

Mehreen Pirzada

ధనుష్ హీరోగా ‘పటాస్’ సినిమాలో నటించి.. పటాస్ గర్ల్‌గా పాపులారిటీ సంపాదించుకుంది

Mehreen Pirzada

22 సినిమాలకు పైగా హీరోయిన్‌గా నటించింది మెహరీన్

Mehreen Pirzada

2017లో ఫిలౌరీ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది మెహరీన్

Mehreen Pirzada

సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంటూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో 3.5 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ను కలిగి ఉంది

Mehreen Pirzada

‘మిస్ పర్సనాలిటీ సౌత్ ఏసియా కనడా’ కిరీటాన్ని దక్కించుకుంది

Mehreen Pirzada