ఇంటితో పాటు మీరు వాడే కారుకు కూడా వాస్తు బాగుంటే చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది.

వాహనంలో కొన్ని రకాల వాస్తు చిట్కాలు పాటిస్తే అది ప్రతికూలతను తగ్గిస్తుంది

చాలా మంది వ్యక్తులు కార్లలో దేవుళ్ల విగ్రహాలను ఉంచుతారు.

కొంతమంది గణపతి విగ్రహాన్ని కార్లలో పెట్టుకుంటారు. గణపతి ప్రమాదాల నుంచి రక్షిస్తాడని నమ్ముతారు.

హనుమాన్ విగ్రహం కారులో పెట్టుకోవడం వల్ల విపత్తు నుంచి రక్షణ కలుగుతుందని చెబుతుంటారు.

వాస్తు ప్రకారం నల్ల తాబేలు కారులో ఉంచడం మంచిది. ఇది ప్రతికూలతలను దూరం చేస్తుంది.

రాక్ సాల్ట్‌ను కారు సీటు క్రింద కాగితంలో పెట్టి ఉంచుకోవాలి. ఇది చెడు దృష్టిని తొలగిస్తుంది.

 వాస్తు ప్రకారం కారులో ఎప్పుడూ వాటర్ బాటిల్ ఉంచాలి. ఇది మనస్సును బలోపేతం చేస్తుంది.

సహజసిద్ధమైన రాళ్లు శుభప్రదంగా చెబుతారు. ఇవి కారును సురక్షింగా ఉంచుతాయి

టిబెటన్ జెండాలు కారులో పెట్టడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.

టిబెటన్ జెండాలు గాలిలో  ఎగురుతున్నప్పుడు  కారులో  సానుకూల శక్తిని వ్యాప్తి చేస్తాయి.