సోయాబీన్‌తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. వీటిలోని పోషకాలు శరీరానికి మేలు చేస్తాయి.

సోయాబీన్‌లో ప్రోటీన్‌తో పాటు మినరల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి.

ఇందులో మాంసాహారంతో సమానమైన ప్రోటీన్ ఉంటుంది.

ఐసోఫ్లేవోన్‌లు సోయాబీన్‌లో ఉంటాయి. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

సోయాబీన్‌లో కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉన్నాయి. ఇవి ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి.

సోయాబీన్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. సోయాబీన్ తినడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండుగా అనిపిస్తుంది

సోయాబీన్ లోని పోషకాలు రొమ్ము క్యాన్సర్ వంటివి రాకుండా చేస్తాయి.