సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడుగా బాలనటుడిగానే ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు మహేష్ బాబు

రాజకుమారుడు చిత్రంతో హీరోగా మారాడు మహేష్ బాబు 

ఇప్పటివరకు 28 సినిమాల్లో నటించిన మహేష్ కెరీర్ లోనే ది బెస్ట్ సినిమాలో ఈ 10 ఉన్నాయి.. అవేంటో చూద్దాం