సూపర్ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చింది కన్నడభామ అనుష్కశెట్టి

అరుంధతి సినిమాలో జేజెమ్మ పాత్రలో నటించి అలరించింది

బాహుబలి మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది

ప్రస్తుతం నవీన్ పొలిశెట్టితో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది

ఇటీవల శివరాత్రి వేడుకల్లో పాల్గొని సందడి చేసింది అనుష్క

 ఫొటోల్లో కొంచెం బొద్దుగా కనిపించడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు