పెళ్లికి రెడీ అవుతోన్న హన్సిక

టాలీవుడ్‌లో నటించడం తగ్గినా.. వరుసగా సినిమా అవకాశాలను దక్కించుకుంటోంది

డిసెంబర్ చివర్లో పెళ్లి చేసుకోబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది

ముంబైకు చెందిన వ్యాపారవేత్తను హన్సిక మనువాడనున్నట్లు తెలుస్తోంది

జైపూర్‌లోని ముందోటా ఫోర్ట్ అండ్ ప్యాలెస్‌లో హన్సిక పెళ్లి జరగబోతోందట

పెళ్లి హడావిడి ఇప్పటికే మదలై.. అక్కడ గెస్ట్‌ల కోసం రూమ్స్ కూడా అలంకరిస్తున్నారట

డిసెంబర్ 2022కి పెళ్లి ముహుర్తం ఖరారు చేసారట

31 ఏళ్ల హన్సిక.. 50కు పైగా సినిమాల్లో నటించింది

దేశముదురు సినిమాతో సినీఇండస్ట్రీలో హీరోయిన్‌గా కెరీర్ మొదలుపెట్టింది

ప్రస్తుతం చేతిలో అరడజనుపైగా సినిమాలతో బిజీగా ఉంది హన్సిక మోత్వాని