కొత్త కారు కొనుగోలు చేసే ఆలోచన ఉందా..?
హ్యూందాయ్‌లో మోస్ట్ పాపులారిటీ సంపాదించుకున్న మోడల్ వెర్నా
లాంఛ్ అయిన సమయంలో అమ్మకాల్లో వెర్నా రికార్డు
త్వరలో మార్కెట్లోకి హ్యూందాయ్ వెర్నా లేటెస్ట్ మోడల్
మార్చి 21న మార్కెట్లోకి నెక్ట్స్-జెన్ వెర్నా సెడాన్
స్పోర్టివ్ లుక్‌లో వస్తున్న ఈ కారు ప్రారంభ ధర రూ. 10 లక్షలు
1.5 టర్బోపెట్రోల్ ఇంజన్‌తో వస్తున్న కొత్త వెర్నా
పెద్ద టచ్ స్ట్క్రీన్ సిస్టమ్, కొత్త డిజిటల్ డ్రైవర్ డిస్ప్లేతో పాటు మరెన్నో ఫీచర్లు