ఒకే సినిమాకు 7 ఆస్కార్ అవార్డులు
ఉత్తమ చిత్రం: ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’
ఉత్తమ నటి: మిచెల్లీ యోహో (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
ఉత్తమ సహాయనటుడు: కే హ్యూ క్వాన్ (‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ది వన్స్’ )
ఉత్తమ సహాయనటి: జేమిలీ కర్టీస్ ( ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ది వన్స్ ‘)
ఉత్తమ దర్శకులు: డానియల్ క్వాన్, డానియల్ షైనెర్ట్ ( ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’)
ఉత్తమ ఎడిటింగ్: ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’
బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ప్లే: డేనియల్ క్వాన్, డేనియల్ షెనెర్ట్ (‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’)