Red Section Separator

అప్పుడు బాగా కావాల్సిన వ్యక్తిని కోల్పోయా : పాయల్ రాజ్‌పుత్

Red Section Separator

తొలి చిత్రం  ఆర్ఎక్స్ 100 తోనే బ్లాక్‌బస్టర్ కొట్టిన భామ

Red Section Separator

కొందరు తప్పుదారి పట్టించడం వల్ల కొన్ని సినిమాల్లో నటించా : పాయల్ రాజ్‌పుత్

Red Section Separator

జిన్నాలో పల్లెటూరి అమ్మాయిగా కనిపించనున్న పాయల్

Red Section Separator

పాయల్ నటించిన హెడ్ బుష్, గోల్‌మాల్, మీటూ మాయా పేటిక రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి

Red Section Separator

సన్నీ లియోన్‌తో కలిసి జిన్నాలో నటించడం సంతోషాన్నిచ్చింది : పాయల్ రాజ్‌పుత్

Red Section Separator

2010లో స్టార్ ప్లస్‌లో ప్రసారమైన  'సప్నో సే భరా' సీరియల్‌తో  టెలివిజన్ ఇండస్ట్రీలో ఎంట్రీ  ఇచ్చిన పాయాల్ రాజ్‌పుత్

Red Section Separator

2017లో 'చన్నా మెరెయా' పంజాబీ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది

Red Section Separator

సుమారు 10కి మించి సీరియళ్లో.. 12కు పైగా సినిమాల్లో పాయల్ రాజ్‌పుత్ నటించింది

Red Section Separator

29 ఏళ్ల పాయల్.. తెలుగు, పంజాబీ సినిమాల్లోనే ఎక్కువగా నటించింది