రణ్‌బీర్ కపూర్ చెప్పిన సెలబ్రెటీల కష్టాలు

హీరో కాకపోయి ఉంటే బరువు పెరిగినా పట్టించుకునేవాడిని కాదు

హీరోలు ఆహారం విషయంలో ఎన్నో నియమాలు పాటిస్తారు

ఇష్టపడే ఆహారాన్ని కావలసినంత తినలేరు

చూడడానికి గ్లామరస్‌గా, కూల్‌గా కనిపిస్తున్నా.. లోపల బాధ ఉంటుంది

అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటాను