పౌష్టికాహారాన్ని మాత్రమే తీసుకోండి
మీ బరువును ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి
మల్టీవిటమిన్లు ఉన్న ఆహారాన్ని తీసుకుంటూ ఉండండి
అవసరమైనంత నీరు తాగుతూ ఉండండి. అది మిమ్మల్ని డీహైడ్రేటెడ్ చేయకుండా ఉంటుంది
రోజూ వ్యాయామం చేస్తే.. మీ శరీరరం ఉత్సాహంగా ఉంటుంది
ఎక్కువ సేపు కూర్చోకుండా మధ్యమధ్యలో నడుస్తూ ఉండండి..
రోజుకు కనీసం 7 గంటలు నిద్రపోతే.. అది మీ ఆరోగ్యానికి చాలా మంచిది
మద్యం మితంగా మాత్రమే తీసుకోండి.. పూర్తిగా మానేస్తే మీ ఆరోగ్యానికి ఇంకా మంచిది
కూల్డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ కి దూరంగా ఉండండి..