తన ఫిలిం కెరీర్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన సత్యదేవ్

ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు

బ్లాక్ బస్టర్ మూవీ చేసేంతవరకూ సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తూనే ఉన్నా : సత్యదేవ్

షూటింగ్ కోసం నైట్  షిఫ్ట్ జాబ్‌లు చేశా : సత్యదేవ్

జ్యోతిలక్ష్మి సినిమా చేస్తున్నప్పుడు ఆఫీసులో తెలియదు.. గ్యాప్ లేకుండా 39 రోజులు పనిచేశా : సత్యదేవ్

జాబ్ చేస్తున్న విషయం డైరెక్టర్ పూరీకు కూడా చెప్పలేదు : సత్యదేవ్

ఘాజీ, మనవూరి రామాయణం, బ్లఫ్ మాస్టర్ చిత్రాలు జాబ్ చేస్తూనే పూర్తి చేశా : సత్యదేవ్

అవకాశాలు వచ్చి నిలదొక్కుకోవాలంటే డబ్బు కావాలి.. అందుకే జాబ్ చేశా : సత్యదేవ్

చిరంజీవితో సినిమా చేయడం డ్రీమ్‌గా ఉండేది..  ఇప్పుడు ఆ కల నిజమైంది : సత్యదేవ్