ఒకే సినిమాకు 7 ఆస్కార్ అవార్డులు

ఉత్తమ చిత్రం: ‘ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌’

ఉత్తమ నటి: మిచెల్లీ యోహో (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌)

ఉత్తమ సహాయనటుడు: కే హ్యూ క్వాన్‌ (‘ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ ది వన్స్‌’ )

ఉత్తమ సహాయనటి: జేమిలీ కర్టీస్‌ ( ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్ ఎట్ ది వన్స్ ‘)

ఉత్తమ దర్శకులు: డానియల్‌ క్వాన్‌, డానియల్‌ షైనెర్ట్‌ ( ‘ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌’)

ఉత్తమ ఎడిటింగ్‌: ‘ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌’

బెస్ట్‌ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే: డేనియల్‌ క్వాన్‌, డేనియల్‌ షెనెర్ట్‌ (‘ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌’)