ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన వుమెన్ ఓరియంటెడ్ సినిమా 'అమ్ము'

కథ మొత్తం.. సీఐ అయిన భర్త చేతిలో భార్య పడుతున్న గృహ హింస.. దాన్ని ఆమె ఎలా ఎదుర్కొంది అనే దాని చుట్టూ తిరుగుతుంది

భార్యను హింసించే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నవీన్ చంద్ర నటించాడు

గృహ హింసలో మహిళలు పడుతున్న బాధను కళ్లకు కట్టాడు దర్శకుడు చారుకేష్ శేఖర్

అమ్ము సినిమా రొటీన్ కథలకు భిన్నంగా.. సరికొత్త పాయింట్‌ను చెప్పే ప్రయత్నం చేశారు

ఐశ్వర్యలక్ష్మి, నవీన్ చంద్ర నటన కథకు ప్లస్ పాయింట్.. సహాయనటుడిగా బాబీ సింహ అద్భుతంగా నటించాడు

అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు, తమిళ్, మళయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమ్ అవుతోంది 'అమ్ము'

పురుషాధికారం, శాడిజంలో నవీన్ చంద్ర.. హింసను భరించే మహిళ పాత్రలో ఐశ్వర్య లక్ష్మి ఒదిగిపోయారు

పద్మావతి మల్లాది అందించిన డైలాగ్స్ అదనపు ఆకర్షన తీసుకొచ్చాయి

దర్శకుడు చారుకేష్ శేఖర్ తాను అనుకున్నది అనుకన్నట్లు స్క్రీన్‌పై ప్రెజెంట్ చేశారు