EPAPER

Viral Video: తెలుగు భాషా దినోత్సవం గిడుగు వెంకటరామ్మూర్తి పంతుల ఫోటో గిసిన హాకీ క్రీడాకారుడు

Viral Video: తెలుగు భాషా దినోత్సవం గిడుగు వెంకటరామ్మూర్తి పంతుల ఫోటో గిసిన హాకీ క్రీడాకారుడు

Viral Video: నేడు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. నేడు తెలుగు కవి గిడుగు వెంకట రామమూర్తి జయంతి కూడా. ప్రతీ ఏడాది ఆగస్టు 29వ తేదీన తెలుగు భాషా దినోత్సవ వేడుకలు జరుపుకుంటారు.


గిడుగు రామ్మూర్తి తెలుగు భాష పట్ల చేసిన సేవలను ఉద్దేశించి ప్రతీ ఏడాది తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటారు. అంతేకాదు తెలుగు భాష శ్రీ కృష్ణ దేవరాయలు కాలంలో దేశ బాషలందు తెలుగు లెస్స అని చెప్పి అప్పుడే తెలుగు భాషను చాటాడు. తెలుగు బాషను మూలం ద్రవిడ భాష కావడంతో ఏపీ అధికారిక భాష చట్టం ప్రకారం 1966వ సంవత్సరంలో తెలుగు భాషను అధికారికంగా ప్రభుత్వం ప్రకటించింది.

అయితే నేడు కేవలం తెలుగు భాషా దినోత్సవం మాత్రమే కాదు, నేషనల్ స్పోర్ట్ డే కూడా. అయితే ఈ వేడుకల సందర్భంగా తెలుగు కవి గిడుగు వెంకటరామ్మూర్తి పంతులు గారి చిత్రానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ మేరకు హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ చిత్రాలను ఒకే ఫ్రేమ్‌లో కుప్పం కళాకారుడు పురుషోత్తం చిత్రీకరించాడు. ఫ్లోర్ పై కలర్ ముగ్గులతో ఇద్దరి చిత్రాలను గీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎంతో అద్భుతంగా పురుషోత్తం ఇద్దరి చిత్రాలను గీశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు.


Related News

Viral Video: డాక్టర్‌పై చెప్పులతో దాడి.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..

Shocking Video: సన్యాసిగా మారిన పిల్లిని ఎప్పుడైనా చూశారా..! ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు

Mystery: చావు రహస్యం తేలిపోనుంది.. మరణం తర్వాత మూడో దశ!.. కన్ఫమ్ చేసిన సైంటిస్టులు

Flipkart: స్మార్ట్‌ఫోన్ పై 99 శాతం డిస్కౌంట్.. ఇదెక్కడి మోసమంటూ ఫ్లిప్‌కార్ట్‌పై కస్టమర్ల ఆగ్రహం

Viral Video: నూడుల్స్‌ని ఇష్టంగా లాగించేస్తున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు

Amazon Delivery After 2 Years: రెండేళ్ల క్రితం అమెజాన్ ఆర్డర్ క్యాన్సిల్.. రీఫండ్ పూర్తి.. ఇప్పుడు డెలివరీ!

Viral Video: మీరేంట్రా ఇలా ఉన్నారు.. రూ. 10 జిలేబీ కోసం కొట్టుకుంటారా..

Big Stories

×