EPAPER

Viral Video: కోల్‌కతాలో స్ట్రీట్ ఫుడ్ తిని ఆసుపత్రి పాలైన విదేశీయుడు..

Viral Video: కోల్‌కతాలో స్ట్రీట్ ఫుడ్ తిని ఆసుపత్రి పాలైన విదేశీయుడు..

Viral Video: ఫుడ్‌కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి. ఫుడ్ వ్లాగర్లు వివిధ ప్రదేశాల నుండి ఫేమస్ ఫుడ్‌కు సంబంధించిన వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంటారు. ఇలాంటి వైరల్ వీడియోలను చూసినప్పుడు, దానిని టేస్ట్ చేయాలని అనిపిస్తుంది. ముఖ్యంగా స్ట్రీట్ ఫుడ్ కు సంబంధించి ఏదైనా వీడియోలు చూస్తే మాత్రం ఇక వాటిని తినకుండా అస్సలు ఉండలేరు. ఇలాంటి వీడియోలకు దేశీయులే కాదు, విదేశీయులు కూడా అట్రాక్ట్ అవుతుంటారు. దేశంలో పర్యటనకు వచ్చిన సమయంలో ఫేమస్ ఫుడ్ గురించి తెలుసుకుని టేస్ట్ చేయాలని చూస్తుంటారు. అయితే తాజాగా కోల్‌కతాలోని ఓ ఫేమస్ కచోరి దుకాణంకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.


క్లబ్ కచోరి

వీడియోలో మెక్సికోకు చెందిన ఒక ఫుడ్ వ్లాగర్ ప్రసిద్ధ ఛంగనీ క్లబ్ కచోరి దుకాణానికి వెళ్లాడు. అక్కడ వరుసలో నిలబడి కచోరీ ప్లేటు తీసుకోవాలని చూశాడు. ఈ తరుణంలో తన వంతు రాగానే షార్ట్ బ్రెడ్ కొనుగోలు చేసుకుని తిన్నాడు. దీంతో ఒక్కసారిగా అతడికి ఏదోలా అనిపించింది. ఆహారంలో మసాలాలు, మిరపకాయలు ఉండటంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కడుపులో నొప్పి రావడంతో అతడిని ఆసుపత్రిలో చేర్చారు. దీంతో విదేశీయుడు అస్వస్థతకు గురికావడం ఆందోళన రేకెత్తిస్తుంది.


దీనికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆహారంలో మిర్చి మసాలాను తట్టుకోలేక ఇలాంటి పరిస్థితి ఎదురైందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. బయట ఫుడ్ తినాలంటే భయంగా ఉందని, ప్రస్తుత పరిస్థితిలో బయట ఆహారం చాలా దారుణంగా చేస్తున్నారని అంటున్నారు.

 

Related News

Viral Video: డాక్టర్‌పై చెప్పులతో దాడి.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..

Shocking Video: సన్యాసిగా మారిన పిల్లిని ఎప్పుడైనా చూశారా..! ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు

Mystery: చావు రహస్యం తేలిపోనుంది.. మరణం తర్వాత మూడో దశ!.. కన్ఫమ్ చేసిన సైంటిస్టులు

Flipkart: స్మార్ట్‌ఫోన్ పై 99 శాతం డిస్కౌంట్.. ఇదెక్కడి మోసమంటూ ఫ్లిప్‌కార్ట్‌పై కస్టమర్ల ఆగ్రహం

Viral Video: నూడుల్స్‌ని ఇష్టంగా లాగించేస్తున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు

Amazon Delivery After 2 Years: రెండేళ్ల క్రితం అమెజాన్ ఆర్డర్ క్యాన్సిల్.. రీఫండ్ పూర్తి.. ఇప్పుడు డెలివరీ!

Viral Video: మీరేంట్రా ఇలా ఉన్నారు.. రూ. 10 జిలేబీ కోసం కొట్టుకుంటారా..

Big Stories

×