EPAPER

Satyabhama Today Episode: రేణుకను కాపాడిన సత్య .. రుద్రను పోలీసులకు పట్టించిన సత్య.. సత్యకు షాక్ ఇచ్చిన మహాదేవయ్య..

Satyabhama Today Episode: రేణుకను కాపాడిన సత్య .. రుద్రను పోలీసులకు పట్టించిన సత్య.. సత్యకు షాక్ ఇచ్చిన మహాదేవయ్య..

Satyabhama Today Episode October 19th : నిన్నటి ఎపిసోడ్ లో .. ఇంట్లో రేణుక కనిపించలేదని టెన్షన్ తోనే మహదేవయ్య కుటుంబం మొత్తం రావణ రావణ దహనం చేసేందుకు రెడీగా ఉంటారు. భైరవి కోరిక మేరకు రుద్ర బాణం అందించాలని కోరుకుంటుంది అలాగే రుద్ర కూడా నేనే నా భార్యను చంపాలా అని అనుకుంటూ బాణం తీసుకుంటాడు. బాణం వదిలితే గురి తప్పుతుంది. రెండోసారి బాణం వదిలిన అది గురి తప్పుతుంది ఇక రుద్రను అందరు ఇన్సల్ట్ చేస్తారు. ఇక బామ్మ సత్యభామను బాణం ఎక్కు పెట్టమని చెప్తుంది. దానికి భైరవి సత్య ఎందుకు చిన్న కాడ ఉన్నాడుగా చిన్న గాడు బాణం ఎక్కువ పెడతాడు అనేసి బైరవి అంటుంది . దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే .. బామ్మ కూడా సరే చిన్న ఆ బాణం తీసుకొని రావణాసురుడు దహనం చేయరా అంటుంది. అప్పుడు క్రిష్ నేను ఒక్కదాన్నే కాదు నా భార్య సత్యభామతో కలిసి రావణుని దహనం చేస్తానని అంటాడు. సత్య ఆ బాణం తీసుకోనిరా అని క్రిష్ అంటాడు. బాణం గురి తప్పకుండా రావనుడికి తగులుతుంది. రావణుడు తగలబడి పోతుంటే అందరూ సంతోష పడుతూ ఉంటారు. అప్పుడే సత్యకు రేణుక దాని వెనకాల ఉందని తెలుసుకుంటుంది. రేణుక చీర కొంగును చూసి అక్క అక్క అని సత్య అరుస్తుంది. అప్పుడు క్రిష్ సత్యా నువ్వు రావద్దు నేను వెళ్లి తీసుకొస్తాను అని అక్కడికి వెళ్ళగానే రేణుక అక్కడుంటుంది. రేణుక ను నెమ్మదిగా క్రిష్ క్రిందకి దించుతాడు. అసలేం జరిగింది. రేణుక ప్రాణాలతో బయటపడడంతో ఇంట్లో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. సత్య కనక చూడకుండా నుండి రేణుక ఈపాటికి చనిపోయదని బామ్మ బాధపడుతూ ఉంటుంది . అయినా నువ్వెందుకే ఆ రావణుడి వెనకాల దాక్కున్నావ్ అనేసి బైరవి రేణుక అని అడుగుతుంది . క్రిష్ వాళ్ళ బామ్మ దాక్కున్నది ఏందే కాళ్లు చేతులు కట్టేసి అక్కడ పెట్టారు. చావు తప్పించుకొని వచ్చింది ఎంత కష్టపడిందో అనేసి బామ్మ భైరవి పై అరుస్తుంది. ఇది ఎవరో కావాలని చేశారు వదినను చంపడానికి ఎవరో ప్లాన్ వేశారు.

మహదేవయ్యా ఊరందరు ముందర ఎందుకు ఇంట్లోకి వెళ్లి మాట్లాడుకుందాం అంటాడు . కానీ దానికి క్రిష్ ఒప్పుకోడు ఇక్కడే ఇప్పుడే తేలాలి వదిన చంపాలనుకున్నది ఎవరో ఇప్పుడు తెలుసుకోవాలి బాపు అనేసీ గట్టిగా అరుస్తాడు. ఇక భైరవి కూడా ఊరందరు ముందర ఎందుకు పరువు పోగొట్టుకోవడం ఇంట్లోకి వెళ్లి ఏదైనా ఉంటే మాట్లాడుకుందాం అంటుంది. అప్పుడు క్రిష్ ఈ పని చేసింది ఎవరో ఇప్పుడే తెలుసుకుంటాను అనేసి అంటాడు. ఉదయం జరిగిన సంఘటనను క్రిష్ గుర్తు చేసుకుంటాడు . తన మందిలో ఒకడు రావణుడి దగ్గర సరిచేస్తున్నప్పుడు క్రిష్ చూస్తాడు. ఇక క్రిష్ వాడిని చూసి అరే అని అరుస్తాడు. ఇక రుద్ర వాడిని పారిపొమ్మని సైగ చేస్తాడు . వాడు పారిపోతుంటే క్రిష్ పట్టుకుంటాడు నాలుగు తగిలి ఇచ్చి చెప్పాలని గట్టిగా అడుగుతాడు నాలుగు పీకగానే నిజం చెప్తాడు. రేణుకమ్మని చంపాలి అనుకున్నది నేను కాదు అక్కడ కట్టేసింది నేనే కానీ , రుద్ర బాబు చెప్తేనే నేను అక్కడ కట్టేసానని అందరి ముందర నిజం చెప్తాడు. చిన్నారుద్రను కొట్టబోతాడు భైరవి ఎప్పుడు పెద్దోడిదే తప్పు ఉంటుందా ఎందుకలా అనుకుంటున్నావ్ అని అడుగుతుంది. వదిన కడుపు పోవడానికి మాత్రలు ఇచ్చింది , అలాగే వదిన చంపాలనుకునింది, నిన్న వదిన కడుపు పోవడానికి కారణమయ్యింది అన్ని అన్నే ఆ విషయం మర్చిపోతావా అమ్మ అనేసి బైరవిని చిన్న నిలదీస్తాడు. అప్పుడు ఏదో ఆవేశంలో చేశాడు కానీ ఇప్పుడు భార్యను చెప్పాలనుకుంటాడని భైరవి రుద్రను వెనకేసుకొస్తుంది.


అప్పుడు రుద్ర అలా అడగమ్మా నాకు దీంట్లో ఏ సంబంధం లేదు అనేసి రుద్ర చెప్తాడు ఇన్ని జరిగిన నాకే సంబంధం లేదన్నాడు ఇప్పుడు కూడా నాకు ఏ సంబంధం లేదంటాడు అనేసి క్రిష్ ఆవేశపడతాడు బాపు ఈ విషయంలో అన్నది తప్పు లేదా అనేసి మహదేవన్ క్రిష్ అడుగుతాడు అంతలోకే పోలీసులు ఎంట్రీ ఇస్తారు ఇలా వచ్చారు అనేసి అడుగుతారు అప్పుడు సత్య నేనే కంప్లైంట్ ఇచ్చాను క్రిష్ నేనే రమ్మని చెప్పాను అనేసి అంటుంది ఇంట్లో ఏం జరిగినా పోలీసులు పిలుస్తావేంది నువ్వు అనేసి సత్య పై బైరవి కోప్పడుతుంది. అయినా నువ్వేంది ఎస్ఐ ఎవరు చెప్పినా గానీ ఇంటికి వస్తావా ఇది ఎవరింట్లో తెలియదా ఒక మారు ఇంటి వద్దకు ఫోన్ చేయాలని నీకు లేదా అనేసి ఎస్ఐ మండిపడుతుంది.. దానికి ఎస్ఐ ఈసారి స్ట్రాంగ్ గా వచ్చానండి తప్పుడు కేసు అయితే నన్ను అరెస్ట్ చేయండి అనేసి సత్య మేడం చెప్పారు అందుకే వెంటనే మేము ఇక్కడికి వచ్చాం ఏదైనా తప్పు జరిగితే సత్య మేడమ్ ని అరెస్ట్ చేస్తాం అంటాడు .. అక్క నువ్వు నిజం చెప్పు లేకపోతే నన్ను అరెస్ట్ చేస్తారు నీకు నీ భర్త కోసం అబద్ధం చెప్తావు నీకోసం నువ్వు నిజం చెప్పుకుంటావో అది నీ ఇష్టం ఏదైనా నేను రెడీ నేను జైలుకు వెళ్లడానికి కూడా రెడీ కానీ నీ కోసం నేను ఆలోచిస్తున్నా నిజం చెప్పవా అనేసి రేణుకను సత్య అడుగుతుంది రుద్ర రేణుకకు సైగలు చేస్తాడు చెప్పద్దు అనేసి చెప్పినా కూడా రేణుక అసలు నిజం చెప్పేస్తుంది నా భర్త నన్ను చంపాలి అనుకున్నాడని నిజం పోలీసులు ముందర ఒప్పుకుంటుంది.

ఇక పోలీసులు రుద్రనే అరెస్ట్ చేసి తీసుకెళ్లి పోతారు అందరూ ఇంట్లోకి వెళ్లి పోతారు సత్య మహదేవ్ మాత్రమే అక్కడ ఉంటారు ఏం చేస్తున్నారు కాలిపోతున్న రావణుని చూస్తున్నారా అక్కడ ఏమీ లేదు బూడిద తప్ప అనేసి సత్య మహదేవయ్య పై మండిపడుతుంది రావణుడు దహనం మరో 10 ఏళ్లలో ముగుస్తుంది అలానే అసలు రావణుని దహనం గురించి కూడా బయటకు వస్తుంది అనేసి సత్య మహదేవయ్య పై సీరియస్ అవుతుంది . ఎత్తుకు పైఎత్తు వెయ్యడం నాకు కొత్త కాదు ఏదో నీ గురించి నిజం చెప్పడం నాకు పెద్ద ఈ విషయం కాదు అనేసి మహాదేవయ్యతో సత్య చెప్తుంది.

కానీ మహదేవయ్యా ఏదో ఒకటి గెలిచాను కదా అనేసి సంబరపడిపోకు ఆ విషయం చెప్పడం చాలా కష్టం అనేసి అని అంటాడు అప్పుడు సత్య అది చూద్దాం నీ కొడుకు నువ్వు తండ్రికాదు అని తెలుసుకున్నప్పుడు అసలు రావణ దహనం ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మహదేవయ్య నాకు చదువు రాకపోవచ్చు కానీ చదరంగం బాగా వచ్చు ఎత్తుకు పైఎత్తులు వేయడం కూడా వచ్చు. మరో ప్లాన్ వేయడానికి ఆలోచిస్తాడు రేణుక లోపల కూర్చొని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే వదిన లోపలికి రావచ్చా అని అడుగుతాడు లోపలికి వచ్చిన క్రిష్ బాధపడుతున్నావా వదిన అన్నయ్య మారి వస్తాడు నువ్వు భయపడకు నీకు మేమందరం ఉన్నాం అనేసి ధైర్యం చెప్తాడు. అసలు పిల్లల విషయం తప్ప మీ మధ్య ఇంకా ఏదైనా గొడవ ఉందా? ఏం జరిగిందో చెప్పు వదిన నేను చూసుకుంటాను అనేసి అంటాడు అప్పుడే సత్య వస్తుంది క్రిష్ అక్క బాధలో ఉంది ఎందుకు ఇంకా బాధ పెడతావ్ అనేసి అంటుంది. అయినా భర్తను మనం పోలీసులకు పట్టించామని మనమీద కోపంగా ఉంటుంది అక్క మళ్లీ నువ్వు వచ్చేలా అడిగితే ఇంకా బాధపడుతుంది . అప్పుడు క్రిష్ మన మీద కోపమెందుకు మనం ఏం చేశాం తప్పు చేసింది అన్న అందుకే పోలీసులు తీసుకెళ్లారు. జైల్లో ఉంటే మారి వస్తాడు అప్పుడు తనకు అర్థం అవుతుంది అనేసి క్రిష్ చెప్తాడు. కానీ రేణుక మాత్రం అతను మారతాడని నమ్మకం నాకు లేదు చిన్న మన ముగ్గురు మీద ఇంకా కోపం పెంచుకొని బయటికి వస్తాడు అప్పుడు భయపడాల్సింది బాధ పడాల్సింది నేనే అనేసి రేణుక ఏడుస్తూ ఉంటుంది క్రిష్ నువ్వు బాధపడుతుంటే మేము చూస్తూ ఊరుకుంటామా వదిన నీకు మేము లేమా అసలు అన్నయ్య మారి వస్తాడని ఆలోచనలోనే ఉండు ఏదైనా జరిగితే నేను చూసుకుంటాను అనేసి క్రిష్ అంటాడు. అప్పుడు సత్య కూడా నీకేం జరగదు అక్క నువ్వు ఇప్పటివరకు బాధలు పడ్డావు ఇప్పటినుంచి నీకు మంచి రోజులు వస్తాయని ఓదారుస్తుంది . దాంతో ఎపిసోడ్ పూర్తవుతుంది ..

ఇక రేపటి ఎపిసోడ్ లో సత్య క్రిష్ రొమాన్స్ చేస్తూ ఉంటారు అప్పుడే పనిమనిషి పంకజం అక్కడికి వస్తుంది. బాబు పెద్దయ్య గారు వద్దన్నా వినకుండా పచ్చబొట్టు పెంచుకుంటున్నారు అనేసి చెప్తుంది అని చెప్తుంది. క్రిష్ వెంటనే పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తాడు మహదేవయ్యా నొప్పితో బాధపడుతూ ఉంటాడు. బాపు ఏంటిది ఎందుకు పచ్చ పట్టుకున్నావ్ అనేసి క్రిష్ మహదేవెయ్యను అడుగుతాడు .దానికి మహదేవయ్య చిన్నా అనే పేరు నా గుండెల మీద ఉంటే నా చిన్నా నా గుండెల మీద పడుకున్నట్టు ఉంటుందని చిన్న అనే పేరును పచ్చబొట్టు పొడిపించుకుంటాడు . మహాదేవయ్య చెప్పిన డైలాగ్ తో క్రిష్ మెల్ట్ అయిపోతాడు తండ్రికి తన మీద ఉన్న ప్రేమను చూసి తన గుండెల్ని హత్తుకుంటాడు ఇక అదృశ్యం చూసి సత్య షాక్ అవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి సత్య మహదేవన్ మధ్య మరోవారు జరుగుతుందా? లేకపోతే క్రిష్ కి సత్య నిజం చెప్పే ప్రయత్నం చేస్తుందా లేదా రుద్ర ఇంటికి వస్తాడు అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాలి..

Related News

Intinti Ramayanam Today Episode: అవని పై ఫోకస్ పెట్టిన పల్లవి.. అవని చెప్పిన అబద్దం కు అక్షయ్ షాక్ .. అసలు ట్విస్ట్ ఇదే ..

GundeNinda GudiGantalu Today Episode : మీనా తన భార్య కాదని చెప్పిన బాలు .. రెచ్చిపోయిన ప్రభావతి .. సంజు రియాక్షన్ ..

Brahmamudi Serial Today October 19th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజ్‌, కావ్యను కలిపేందుకు అపర్ణ కొత్త ప్లాన్‌ – మొదటిసారి కనకాన్ని మెచ్చుకున్న మూర్తి

GundeNinda GudiGantalu: Today Episode: మీనాను ఇంట్లో నుంచి గెంటేసిన ప్రభావతి .. ఆపలేక కన్నీళ్లు పెట్టుకున్న సత్యం ..

Intinti Ramayanam Today Episode: భర్త కోపాన్ని తగ్గించిన అవని .. అక్షయ్ కు అవని దాస్తున్న నిజం తెలిసిపోతుందా ?

Satyabhama Today Episode: రావణుడు గురించి మహాదేవయ్యకు స్టోరీ చెప్పిన సత్య .. రేణుక సేఫ్ .. రుద్ర చేసిన పనికి అంతా షాక్ ..

Big Stories

×