EPAPER
Tarakarama: బాలయ్య థియేటర్ అదుర్స్.. తారకరామకు న్యూ లుక్..
Congress: బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వచ్చే!.. రేవంత్ సక్సెస్
BRS: బీఆర్ఎస్ తో ఎంతెంత దూరానికి?.. ఎర్రకోట చిక్కేనా?
TPCC: రేవంతే టార్గెట్?.. అంతా ఆయనే చేశారా?
Sharmila: పోలీసులపై కేసు పెడతా.. నా ప్రాథమిక హక్కులు హరిస్తున్నారు: షర్మిల

Sharmila: పోలీసులపై కేసు పెడతా.. నా ప్రాథమిక హక్కులు హరిస్తున్నారు: షర్మిల

Sharmila: తెలంగాణ ప్రభుత్వంపై షర్మిల పోరాటం కొనసాగిస్తున్నారు. సంక్రాంతి తర్వాత పాదయాత్ర కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఆరోగ్య సమస్యల కారణంగా ఇప్పుడు యాత్ర కొనసాగించలేకపోతున్నానని తెలిపారు. ఆగిన చోట నుంచే యాత్ర తిరిగి మొదలుపెడతామని ప్రకటించారు. పాదయాత్ర చేసుకోవచ్చని హైకోర్టు మరోసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందున కేసీఆర్ ఇప్పటికైనా యాత్రకు అనుమతించాలని షర్మిల డిమాండ్ చేశారు. తెలంగాణ పోలీసు వ్యవస్థ పూర్తిగా సీఎం అధీనంలోకి వెళ్లిపోయిందని ఆరోపించారు. తన ఆమరణ దీక్షను భగ్నం చేసి ఇంటి నుంచి […]

BRS : ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం.. అట్టహాసంగా ప్రారంభోత్సవం

BRS : ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం.. అట్టహాసంగా ప్రారంభోత్సవం

BRS : దేశ రాజకీయాల్లో అపూర్వఘట్టం ఆవిష్కృత‌మైంది. ఢిల్లీలో భారత్‌ రాష్ట్ర సమితి జాతీయ కార్యాలయం ప్రారంభమైంది. సర్దార్‌ పటేల్‌ రోడ్డులోని కార్యాలయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. దేశంలో గుణాత్మక మార్పు కోసం నడుంబిగించిన కేసీఆర్ కార్యాలయ ప్రాంగణంలో పార్టీ జెండాను ఆవిష్క‌రించారు. అనంత‌రం బీఆర్ఎస్ కార్యాల‌యాన్ని ప్రారంభించారు. పార్టీ కార్యాల‌యం ప్రారంభోత్స‌వానికి ముందు.. కార్యాలయ ప్రాంగణంలో రాజశ్యామల, నవచండీ యాగాలు నిర్వహించారు. ఈ యాగాల్లో కేసీఆర్‌, ఆయన సతీమణి శోభ, […]

Bandi Sanjay : బీఆర్ఎస్ వైరస్.. బీజేపీ వ్యాక్సిన్.. బండి సంజయ్‌ కామెంట్స్…
Raghuram Rajan : భారత్ జోడో యాత్రలో రఘురామ్‌ రాజన్‌.. పలు అంశాలపై రాహుల్ తో చర్చ..
Udhayanidhi stalin : కేబినెట్ లోకి స్టాలిన్ వారసుడు.. ఉదయనిధికి క్రీడలశాఖ బాధ్యతలు..

Udhayanidhi stalin : కేబినెట్ లోకి స్టాలిన్ వారసుడు.. ఉదయనిధికి క్రీడలశాఖ బాధ్యతలు..

Udhayanidhi stalin : తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వారుసుడికి కేబినెట్ లో స్థానం దక్కింది. డీఎంకే ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్‌ బుధవారం ఉదయం మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి.. ఉదయనిధితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం స్టాలిన్‌, కేబినెట్‌ మంత్రులు హాజరయ్యారు. ఉదయనిధికి క్రీడల శాఖ బాధ్యతలు అప్పగించారు. స్టాలిన్‌ వారసుడిగా ఉదయనిధి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2019లో డీఎంకే యువజన విభాగానికి అధ్యక్షుడయ్యారు. గత ఎన్నికల్లో ఉదయనిధి స్టాలిన్ […]

×