EPAPER
Sharmila: పిల్లిని గదిలో బంధిస్తే..? పోలీసుల ట్రాప్‌లో షర్మిల!?
BJP: ‘షా’ షో.. హిట్టా? ఫట్టా?
Pawan Kalyan: బాలినేని ఎఫెక్ట్!.. జనసైనికులకు పవన్ కల్యాణ్ క్లాస్!!
Viveka Murder Case: అవినాష్‌రెడ్డికి సుప్రీంలో షాక్.. హైకోర్టు ఉత్తర్వులు రద్దు.. సీబీఐ విచారణ గడువు పెంపు

Viveka Murder Case: అవినాష్‌రెడ్డికి సుప్రీంలో షాక్.. హైకోర్టు ఉత్తర్వులు రద్దు.. సీబీఐ విచారణ గడువు పెంపు

Viveka Murder Case Updates: ఏప్రిల్ 25 వరకు అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు తీర్పుపై వివేకా కూతురు సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంలో అవినాష్‌రెడ్డికి షాక్ తగిలింది. ఈ నెల 25 వరకు అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేయవద్దంటూ ఇచ్చిన హైకోర్టు ఉత్తర్వులను రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు. మరోవైపు, అవినాష్ రెడ్డికి విచారణ సమయంలో సీబీఐ అడిగే ప్రశ్నలు లిఖితపూర్వకంగా ఇవ్వాలని హైకోర్టు ఆదేశించడాన్ని కూడా సుప్రీం తప్పుబట్టింది. హైకోర్టు […]

YS Sharmila : షర్మిలకు ఏమైంది..? ప్రసంగాలు నవ్వులపాలు.. వింత ప్రవర్తనపై విమర్శలు..
Sharmila : పోలీసులను కొట్టిన షర్మిల.. అరెస్ట్.. పీఎస్ కు తరలింపు..
Gold Rates at April 24 : మళ్లీ తగ్గిన బంగారం ధర.. ఎంతంటే..?
Governor : తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ షాక్.. ఆ బిల్లు తిరస్కరణ..
Kedarnath : కేదార్‌నాథ్‌ లో ప్రతికూల వాతావరణం .. యాత్రికులకు రిజిస్ట్రేషన్లు నిలిపివేత..

Kedarnath : కేదార్‌నాథ్‌ లో ప్రతికూల వాతావరణం .. యాత్రికులకు రిజిస్ట్రేషన్లు నిలిపివేత..

Kedarnath : కేదార్‌నాథ్‌ యాత్రకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. గఢ్‌వాల్‌ హిమాలయ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు హిమపాతం పేరుకుపోయింది. ప్రతికూలవాతావరణ పరిస్థితుల కారణంగా రిషికేశ్‌, హరిద్వార్‌లలో యాత్రికులకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియను అధికారులు నిలిపివేశారు. ఏప్రిల్‌ 30 వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని ప్రకటించారు. వాతావరణ పరిస్థితులను పరిశీలించిన తర్వాత మళ్లీ నిర్ణయం తీసుకుంటామని అధికారులు వివరించారు. మంగళవారం నుంచి కేదార్‌నాథ్‌ ధామ్‌ తెరుచుకోనుంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు చేసుకున్న భక్తులు తగిన జాగ్రత్తలతో చార్‌ధామ్‌ యాత్రకు […]

Big Stories

×