EPAPER

TSPSC : అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. అర్హతలివే?

TSPSC : అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. అర్హతలివే?

TSPSC : తెలంగాణలో సహాయ మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌-AMVI పోస్టులకు TSPSC నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 113 ఖాళీలున్నాయి. మల్టీజోన్‌-1లో 54 పోస్టులు, మల్టీజోన్‌-2లో 59 AMVI పోస్టులు ఉన్నాయి. ఉద్యోగానికి దరఖాస్తు చేసే అభ్యర్థులు మెకానికల్‌ ఇంజినీరింగ్‌/ ఆటోమొబైల్‌ లేదా ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌ లో డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ట్రాన్స్‌పోర్ట్‌ వెహికిల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగి ఉండాలి. 2022 జూలై 01 నాటికి అభ్యర్థుల వయస్సు 21-39 సంవత్సరాల మధ్య ఉండాలి. ఉద్యోగులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. దరఖాస్తు, పరీక్ష రుసుం 320 రూపాయలుగా నిర్ణయించారు. 2023 ఫిబ్రవరి 1 నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆన్ లైన్ లో దరఖాస్తులు పంపించడానికి 2023 ఏప్రిల్ 23 వరకు గడువు ఉంది.


అర్హత : ఇంజినీరింగ్‌ డిగ్రీ (మెకానికల్‌ ఇంజినీరింగ్‌/ ఆటోమొబైల్‌) లేదా డిప్లొమా (ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌), ట్రాన్స్‌పోర్ట్‌ వెహికిల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌

వయసు : 01-07-2022 నాటికి 21 – 39 సంవత్సరాల మధ్య ఉండాలి


ఎంపిక : రాత పరీక్ష (ఆబ్జెక్టివ్‌ టైప్‌) పేపర్‌-1, పేపర్‌-2

దరఖాస్తు, పరీక్ష రుసుం : రూ.320

ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 12-01-2023

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ : 01-02-2023.

పరీక్ష తేదీ (ఆబ్జెక్టివ్‌ టైప్‌) : 23-04-2023

వెబ్‌సైట్‌ : https://websitenew.tspsc.gov.in/

Tags

Related News

Canara Bank Jobs: గుడ్ న్యూస్.. డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు

CTET 2024: సీటెట్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు.. అప్లికేషన్స్‌కు చివరి తేదీ ?

IGCAR Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఐజీసీఏఆర్‌లో 198 ఉద్యోగాలకు నోటిఫికేషన్

RRB NTPC Jobs: డిగ్రీ అర్హతతో.. రైల్వేలో 8,113 ఉద్యోగాలు

ECIL Recruitment 2024: ఐటీఐ చేసిన వారికి శుభవార్త.. 437 ఉద్యోగాలకు నోటిఫికేషన్

MSDL Recruitment 2024: మజగావ్ డాక్‌లో ఉద్యోగాలు.. అర్హతలివే

BIS Recruitment 2024: గుడ్ న్యూస్.. బీఐఎస్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Big Stories

×