EPAPER

TS School Academic Year Calendar Released: రిలీజైన విద్యా సంవత్సర క్యాలెండర్.. పాఠశాలలు ఎప్పటినుంచి ప్రారంభమంటే..?

TS School Academic Year Calendar Released: రిలీజైన విద్యా సంవత్సర క్యాలెండర్..  పాఠశాలలు ఎప్పటినుంచి ప్రారంభమంటే..?

Telangana Schools to Reopen on June 12: 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ ను తెలంగాణ అధికారులు విడుదల చేశారు. జూన్ 12 నుంచి రాష్ట్రంలో పాఠశాలలు పున: ప్రారంభం కానున్నాయని తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 23 వరకు పాఠశాలలు కొనసాగనున్నాయి. మిగతా వివరాలను కూడా అందులో పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు అప్పర్ ప్రైమరీ పాఠశాలలు నడవనున్నాయి. అదేవిధంగా ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు ఉన్నత పాఠశాలలు నడవనున్నాయి.


సెలవులు, పదో తరగతి పరీక్షలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి…

– అక్టోబర్ 2 నుంచి 14 వరకు దసరా సెలవులు


– డిసెంబర్ 23 నుంచి 27 వరకు క్రిస్మస్ సెలవులు

– వచ్చే సంవత్సరం జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు

– వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 28 లోపు పదో తరగతి ఫ్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు.

– అదేవిధంగా మార్చిలో పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు

Tags

Related News

Khammam Floods: మరోసారి డేంజర్ బెల్స్..అప్రమత్తమైన ప్రభుత్వం

Telangana Floods: ఖమ్మంలో భారీ వర్షం.. వెంటనే వెళ్లిపోయిన మంత్రులు భట్టి, పొంగులేటి

Deepthi Jeevanji: దీప్తికి రివార్డ్.. గ్రూప్ 2 ఉద్యోగం, వరంగల్‌లో 500 గజాల స్థలం.. సీఎం ఆర్డర్

HYDRA: మురళీ మోహన్ జయభేరి సంస్థకు నోటీసులు.. హైడ్రా దూకుడు కంటిన్యూ

Huge Flood: ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు భారీగా వస్తున్న వరద.. అధికారులు ఏం చేశారంటే?

Khairatabad Ganapathi: ఖైరతాబాద్ గణపతి వద్ద ట్రాఫిక్ డైవర్షన్స్.. 10 రోజులపాటు ఆల్టర్నేట్ రూట్లు ఇవే

Jaggareddy: పీసీసీ చీఫ్‌ మహేశ్ కుమార్ గౌడ్ నియామకంపై స్పందించిన జగ్గారెడ్డి.. లేకపోతే నేనే అయ్యేటోడినీ..

Big Stories

×