EPAPER

Telangana Loksabha Elections Results 2024 Live Update: తెలంగాణలోనే అత్యధిక మెజారిటీ సాధించిన రఘువీర్ రెడ్డి

Telangana Loksabha Elections Results 2024 Live Update: తెలంగాణలోనే అత్యధిక మెజారిటీ సాధించిన రఘువీర్ రెడ్డి

Telangana Parliament Elections Results 2024 Live Update: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ లైవ్ అప్‌డేట్స్.


  • కరీంనగర్‌లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ గెలుపు
  • నల్గొండలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి 5 లక్షల 50 వేల మెజారిటీతో విజయం సాధించారు.
  •  మహబూబ్‌నగర్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ గెలుపు
  • మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం
  • ఆదిలాబాద్‌లో గోడం నరేష్ గెలుపొందారు. 80 వేల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి గోడం నరేష్ విజయం సాధించారు.
  • మల్కాజ్‌గిరి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ 2 లక్షల మెజారిటీతో గెలుపొందారు.
  • వరంగల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి కావ్య విజయం సాధించారు. 2.17 లక్షల ఓట్ల మెజార్టీతో కడియం కావ్య గెలుపొందారు.
  • హైదరాబాద్‌లో బీజేపీ అభ్యర్థిపై ఎంఐఎం అభ్యర్థి అసదుద్ధీన్ ఒవైసీ విజయం
  • నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి 79వేల మెజార్టీతో విజయం
  • జహీరాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ గెలుపు
  • మల్కాజ్‌గిరిలో బీజేపీ అభ్యర్థి ఈటలకు 2 లక్షల 82 వేల మెజారిటీ
  • మహబూబ్‌నగర్‌లో డీకే అరుణ 13 వేల ఆధిక్యం
  • భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి లక్షా 92 వేల ఓట్ల ఆధిక్యం
  • పెద్దపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ లక్షా 19 వేల ఓట్లతో ఆధిక్యం
  • హైదరాబాద్‌లో 1,62,695 ఓట్లతో ఎంఐఎం ఆధిక్యం
  • నాగర్ కర్నూల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి ఆధిక్యం
  • సికింద్రాబాద్‌లో బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి ఆధిక్యం
  • ఆదిలాబాద్‌లో బీజేపీ అభ్యర్థి నగేష్ ఆధిక్యం
  • మహబూబ్‌నగర్‌లో 13 వ రౌండ్ ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి
  • ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రఘురామ రెడ్డి ఆధిక్యం
  • హైదరాబాద్‌లో 1,62,695 ఓట్లతో ఎంఐఎం ఆధిక్యం
  • ఆదిలాబాద్‌లో బీజేపీ 62,490 ఆధిక్యం
  • కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ విజయం సాధించారు.
  • బీఆర్ఎస్ కంచుకోట ఉమ్మడి మెదక్ జిల్లాలో కారు పార్టీ మూడో స్థానానికి పరిమితం
  • నల్గొండ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి రికార్డు మార్జిన్‌తో గెలుపు ఖరారు చేసుకుంటున్నారు. 5,07,262 ఓట్లతో ముందంజలో ఉన్నారు.
  • పెద్దపల్లిలో 12వ రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ 85164 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు.
  • భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డికి 1.51 లక్షల ఓట్ల ఆధిక్యత ఉన్నది. రెండో స్థానంలో బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ఉన్నారు.
  • ఖమ్మంలో బోణీ కొట్టిన కాంగ్రెస్. 3.5 లక్షల ఓట్ల మెజార్టీతో రామసహాయం రఘురాం రెడ్డి ఘన విజయం.
  • మహబూబ్‌నగర్‌లో పదో రౌండ్ ముగిసే సరికి డీకే అరుణ 15,571 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
  • సికింద్రాబాద్ కంటోన్మెంట్ 8వ రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేష్‌కు 8,785 ఓట్ల ఆధిక్యత.
  • హైదరాబాద్‌ స్థానంలో 7వ రౌండ్‌ ముగిసే సరికి ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీకి 46,591 ఓట్లు ఆధిక్యం.
  • వరంగల్‌లో 1 లక్ష పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య.
  • భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి 1 లక్షకుపైగా ఓట్ల ఆధిక్యత.
  • ఆదిలాబాద్‌లో 8వ రౌండ్ ముగిసే సరికి బీజేపీ అభ్యర్థి గోడం నగేశ్‌కు 46,118 ఓట్ల ఆధిక్యం.
  • నల్గొండలో రఘువీర్ రెడ్డికి 2 లక్షల ఓట్ల ఆధిక్యం.
  • కరీంనగర్‌లో బండి సంజయ్‌కు 84 వేల ఓట్ల మెజార్టీ.
  • జహీరాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్‌కు 10,790 ఓట్ల ఆధిక్యం.
  • భువనగిరిలో 8వ రౌండ్‌ వరకు కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి 64 వేల ఓట్ల లీడ్.
  • ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డికి 1,92,072 ఓట్ల లీడ్.
  • నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవికి 19 లక్షల ఆధిక్యం.
  • నల్గొండలో 1.70 లక్షల ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి.
  • తెలంగాణలో మొత్తం 17 సీట్లకుగాను 8 స్థానాల్లో కాంగ్రెస్, 7 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉన్నాయి. బీఆర్ఎస్, ఎంఐఎం చెరో స్థానాల్లో లీడ్‌లో ఉన్నాయి.
  • మూడు స్థానాల్లో ముగ్గురు అభ్యర్థులు లక్ష ఓట్లకు పైచిలుకు ఆధిక్యంలో ఉన్నారు. మల్కాజ్‌గిరిలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు 1.05 లక్షల ఓట్లు, ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి 1.48 లక్షల ఓట్లు, నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి 1.42 లక్షల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
  • నాగర్‌కర్నూలులో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి 16 వేల ఓట్ల ఆధిక్యంతో ముందంజ
  • నిజామాబాద్‌లో 38,500 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్
  • వరంగల్‌లో 35 వేల ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య ముందంజ
  • నిజామాబాద్‌లో 31 వేల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్
  • సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేశ్‌కు 5 వేల ఆధిక్యం
  • కరీంనగర్, నిజామాబాద్, సికింద్రాబాద్, ఆదిలాబాద్, చేవెళ్ల, మహబూబ్‌నగర్, మల్కాజ్‌గిరిలలో బీజేపీ ఆధిక్యం
  • ఖమ్మంలో 1.25 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి
  • నల్గొండలో 1.26 లక్ష ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి
  • నల్గొండ, భువనగిరి, ఖమ్మం, జహీరాబాద్, వరంగల్‌, మహబూబాబాద్, పెద్దపల్లి సీట్లల్లో కాంగ్రెస్ ఆధిక్యం
  • కంటోన్మెంట్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేష్‌కు 2,325 ఓట్ల ఆధిక్యం
  • మెదక్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ఆధిక్యం
  • నల్గొండలో కౌంటింగ్ హాల్ నుంచి బయటికి వెళ్లిపోయిన బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి
  • కరీంనగర్‌లో 15 వేల ఓట్ల ఆధిక్యంలో బండి సంజయ్
  • నిజామాబాద్‌లో 14 వేల ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ముందంజ
  • జహీరాబాద్‌లో మొరాయించిన ఈవీఎంలు, వీవీప్యాట్ స్లిప్పులతో లెక్కించిన ఓట్లు
  • సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నికలో 855 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేశ్ అభ్యర్థి ముందంజ
  • జహీరాబాద్ పార్లమెంట్‌లో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ శెట్కార్ 5000 ఓట్లతో ఆధిక్యం
  • సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో అంబర్‌‌పేట్ సెగ్మెంట్‌లో కిషన్ రెడ్డికి 3,880 ఓట్ల ఆధిక్యం
  • మహబూబాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్‌కు 4,561 ఓట్ల ఆధిక్యం
  • చేవెళ్లలో 24 వేల ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి
  • నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డికి 26188 ఓట్ల ఆధిక్యం
  • మెదక్ పార్లమెంటు పరిధిలోని నరసాపూర్‌లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు 800 ఓట్ల ఆధిక్యం
  • నల్గొండ లోక్ సభలో 2,777 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి
  • హైదరాబాద్ లోక్ సభ పరిధిలోని గోషామహల్‌లో బీజేపీ అభ్యర్థి మాధవీలతకు 7,936 ఓట్లు
  • చేవెళ్లలో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆధిక్యం
  • కరీంనగర్‌లో మొదటి రౌండ్‌లో 2,049 ఓట్ల ఆధిక్యంలో బండి సంజయ్
  • భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆధిక్యం
  • హైదరాబాద్‌లో ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ ఆధిక్యం
  • జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ ఆధిక్యం
  • 3,325 ఓట్ల ఆధిక్యంలో కిషన్ రెడ్డి
  • పెద్దపల్లి కాంగెస్ ఎంపీ అభ్యర్థి వంశీ కృష్ణ ఆధిక్యం
  • 5 చోట్ల కాంగ్రెస్ 4 చోట్ల బీజేపీ ఆధిక్యం
  • వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య ఆధిక్యం
  • సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి ఆధిక్యం
  • మహాబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ఆధిక్యం
  • మల్కాజ్‌గిరిలో బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఆధిక్యం
  • నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఆధిక్యం
  • కరీంనగర్ లో బీజేపీ బండి సంజయ్ ఆధిక్యం
  • ఖమ్మం లోక్ సభలో కాంగ్రెస్ ఆధిక్యం

ప్రక్రియ, కంటోన్మెంట్ ఉపఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.


Tags

Related News

CM Revanth Reddy: అభివృద్ధిలో రాజకీయాల్లేవ్..: సీఎం రేవంత్ రెడ్డి

Ganesh Nimajjanam: నిమజ్జనం.. ప్రశాంతం: సీపీ సీవీ ఆనంద్

TPCC President: మీ నాయనమ్మకు పట్టిన గతే నీకూ పడుతదంటూ క్రూరంగా మాట్లాడుతున్నారు: టీపీసీసీ కొత్త ప్రెసిడెంట్

Rahul Gandhi: బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నం.. గాంధీ భవన్ దగ్గర దిష్టిబొమ్మ దగ్ధం

Journalist: ఆపదలో ఉన్న జర్నలిస్టు.. ఆదుకున్న రేవంత్ సర్కారు

Ganesh Laddu Auction: గణపయ్య లడ్డూ వేలం.. గెలుచుకున్న ముస్లిం జంట.. కేటీఆర్ సంచలన ట్వీట్

Jani Master: జానీ మాస్టర్ పై పోక్సో కేసు.. లడాఖ్‌ పారిపోయాడా?

Big Stories

×