EPAPER

Cabinet Meeting : తొలి కేబినెట్ భేటీ.. 6 గ్యారంటీలు, ప్రజాసమస్యలపై చర్చ..

Cabinet Meeting :  తొలి కేబినెట్ భేటీ.. 6 గ్యారంటీలు, ప్రజాసమస్యలపై చర్చ..

Cabinet Meeting : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. తొలి కేబినెట్‌ సమావేశంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వివిధ శాఖల కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆరు గ్యారంటీల అమలు, ప్రజా సమస్యలపై భేటీలో చర్చించారు. దాదాపు గంటా 40 నిమిషాలపాటు కేబినెట్ భేటీ కొనసాగింది.


శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రగతిభవన్ లో ప్రజాదర్భార్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ భవనానికి జ్యోతిరావు పూలే పేరు పెట్టారు. ప్రజల సమస్యల తెలుసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.

ప్రగతి భవన్ వద్ద ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. అక్కడ ఏర్పాటు చేసిన ఇనుప కంచెలను తొలగించారు. ప్రజలపై ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా లోపలికి అనుమతించనున్నారు.


Related News

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

ABP C Voter Survey Telangana | బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల సర్వే..

BRS Dark Secrets | బిఆర్ఎస్ పాలనలోని జీవో ఫైళ్లు మాయం.. రహస్య జీవోలతో కేసీఆర్ దాచినదేమిటి?

BJP : బీజేఎల్పీ నేత ఎవరు? రాజాసింగ్ కే ఇస్తారా?

Telangana Assembly Speaker : స్పీకర్‌ పదవికి గడ్డం ప్రసాద్‌ నామినేషన్‌.. బీఆర్ఎస్ మద్దతు..

Big Stories

×