EPAPER
Kirrak Couples Episode 1

Budget: తెలంగాణ బడ్జెట్.. ఈసారి ఎన్ని లక్షల కోట్లంటే?

Budget: తెలంగాణ బడ్జెట్.. ఈసారి  ఎన్ని లక్షల కోట్లంటే?

Budget: తెలంగాణ శాసనసభలో ఆర్థిక మంత్రి హరీష్ రావు 2023-2024 ఏడాదికి గానూ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ ఏడాదికి రూ. 2,90,396 కోట్లుగా బడ్జెట్‌ను నిర్ణయించారు.


బడ్జెట్ కేటాయింపులు ఇవే..

2023-2024 ఏడాదికి తెలంగాణ బడ్జెట్ రూ. 2,90,396 కోట్లు
రెవెన్యూ వ్యయం రూ. 2,11,685 కోట్లు
మూలధన వ్యయం రూ. 37, 525 కోట్లు
తలసరి ఆదాయం అంచనా రూ. 3,17,115 కోట్లు
ఆర్థిక శాఖకు రూ. 49,749 కోట్లు
రెవెన్యూ శాఖకు రూ. 3,560 కోట్లు
నీటీ పారుదల రంగానికి రూ. 26,885 కోట్లు
విద్యుత్ రంగానికి రూ. 12, 727 కోట్లు
ప్రజా పంపిణీ వ్యవస్థకు రూ. 3, 117 కోట్లు
ఆయిల్ ఫామ్‌కు రూ. 1000 కోట్లు
దళితబంధు పథకానికి రూ. 17,700 కోట్లు
ఆసరా పెన్షన్లకు రూ. 12,000 కోట్లు
గిరిజన సంక్షేమం, ప్రత్యేక ప్రగతి నిధికి రూ. 15, 223 కోట్లు
బీసీ సంక్షేమానికి రూ. 6,229 కోట్లు
వ్యవసాయశాఖకు రూ. 26, 831 కోట్లు
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు రూ. 3,210 కోట్లు
షెడ్యూల్ కులాల ప్రత్యేక ప్రగతి నిధికి రూ. 36,750 కోట్లు
పంచాయతీరాజ్‌కు రూ. 31,426 కోట్లు
వైద్య, ఆరోగ్య శాఖకు రూ. 12, 161 కోట్లు
విద్యా రంగానికి రూ. 19, 093 కోట్లు
రుణమాఫీ పథకానికి రూ. 6,385 కోట్లు
హరితహారం పథకానికి రూ. 1,471 కోట్లు
పురపాలక శాఖకు రూ. 11, 372 కోట్లు
రోడ్లు, భవనాల శాఖకు రూ. 2,500 కోట్లు
పరిశ్రమల శాఖకు రూ. 4, 037 కోట్లు
హోంశాఖకు రూ. 9,599 కోట్లు
మహిళా శిశు సంక్షేమ శాఖకు రూ. 2,131 కోట్లు
మైనారిటీ సంక్షేమానికి రూ. 2,200 కోట్లు
రైతు బంధు పథకానికి రూ. 1,575 కోట్లు
రైతు బీమా పథకానికి రూ. 1,589 కోట్లు
కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకానికి రూ. 200 కోట్లు
పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పథకానికి రూ. 4, 834 కోట్లు
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకానికి రూ. 12,000 కోట్లు
ఆరోగ్య శ్రీ పథకానికి రూ. 1,463 కోట్లు
ప్రణాళిక విభాగానికి రూ. 11,495 కోట్లు
ఐటీ, కమ్యూనికేషన్ల శాఖకు రూ.366 కోట్లు
ఉన్నత విద్యా శాఖకు రూ. 3,001 కోట్లు
న్యాయ శాఖకు రూ. 1,665 కోట్లు
కొత్తగా నియమించే ఉద్యోగుల జీతభత్యాలకు రూ. 1,000 కోట్లు
జర్నలిస్టుల సంక్షేమానికి రూ. 100 కోట్ల కార్పస్ ఫండ్


Related News

Mohan Babu: లడ్డూ పేరుతో నక్క బుద్ధి బట్టబయలు.. సీఎం ను కాకా పట్టడానికేనా ఇదంతా.?

Bigg Boss 8 Day 20 Promo: పెళ్లాం పై కోపంతో బిగ్ బాస్.. అభయ్ ను బయటకు గెంటేసిన నాగార్జున..!

Devara Run Time : ఫియరే లేని దేవరకు ఫియర్ పట్టుకుందా… మరీ ఇంత కట్ చేశారేంటి.?

Samantha: సమంత సైలెంట్ ఏలా? టాలీవుడ్‌లో హేమా కమిటీ వేయాలన్న సామ్.. జానీ మాస్టర్ కేసుపై స్పందించదే?

Manchu Vishnu: కల్తీ లడ్డూ.. ప్రకాష్ రాజ్ కి కౌంటర్.. పవన్ కళ్యాణ్ కి అండగా నిలిచిన విష్ణు..!

Tollywood heroine: తెలుగు హీరోయిన్ భర్తకి యాక్సిడెంట్.. ఐసీయూలో చేరిక.!

Saripodhaa Sanivaram: 28 రోజులకే ఓటీటీ డేట్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచి అంటే..?

Big Stories

×