EPAPER

Singareni Elections : సింగరేణి ఎన్నికలు.. హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Singareni Elections : సింగరేణి ఎన్నికలు.. హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Singareni Elections : సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 27 న యథావిధిగా నిర్వహించుకోవచ్చని ఉన్నత న్యాయస్థానం తీర్పిచ్చింది. ఎన్నికలు వాయిదా వేయాలన్న ఇంధనశాఖ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. మధ్యంతర పిటిషన్‌ను డిస్మిస్‌ చేసింది.


అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలని గత ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసింది. దీంతో డిసెంబర్‌ 27న ఎన్నికలు నిర్వహించాలని గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎన్నికలపై అభ్యర్థులు ప్రచారం చేసుకుంటున్న సమయంలో ప్రస్తుత ప్రభుత్వం మరో పిటిషన్ వేసింది. ఎన్నికలను మరోసారి వాయిదా వేయాలని కోరింది.

కొత్త ప్రభుత్వం సర్దుకోవడానికి సమయం పడుతుందని కాబట్టి వాయిదా వేయాలని ఇంధన శాఖ మధ్యంతర పిటిషన్ వేసింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఎన్నికలు యథావిథిగా నిర్వహించుకోవచ్చని తీర్పించ్చింది.


Related News

Bigg Boss: హౌస్ నుంచి ఎలిమినేట్ కానున్న అభయ్.. 3 వారాలకు పారితోషకం ఎంతంటే..?

Tollywood Heroine: రహస్యంగా తల్లికి ఇష్టం లేని పెళ్లి.. కట్ చేస్తే..!

Madhavi Latha: నాగబాబుకి కూడా కూతురు ఉంది మర్చిపోయారా.. ట్రోలర్స్ పై గట్టి కౌంటర్..?

ANR Award: మెగాస్టార్ కి అవార్డ్.. ఆ రోజే ప్రధానోత్సవం అంటూ ప్రకటించిన నాగ్..!

Jani Master: అవును.. నేను చేసింది తప్పే.. పోలీసుల ముందు నేరం అంగీకరించిన జానీ..!

Star Heroine: ఈ హీరోయిన్ క్రేజ్ మామూలుగా లేదుగా.. 50 సెకండ్ల కోసం రూ.5కోట్లా..?

Fear Teaser: సస్పెన్స్ థ్రిల్లర్ గా ఫియర్ టీజర్.. అద్భుతమైన పర్ఫామెన్స్ తో హైప్ పెంచేసిన వేదిక.!

Big Stories

×