Sharmila : YSRTP అధ్యక్షురాలు షర్మిల పూర్తిగా కోలుకోవడానికి రెండు నుంచి మూడు వారాలు విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. ఈ మేరకు అపోలో హాస్పటల్ వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. షర్మిల దీక్షను భగ్నం చేసి.. తెల్లవారుజామున ఆమెను… ఆసుపత్రికి తరలించారు. బాగా నీరసించిపోాయారని… బీపీ, షుగర్ లెవల్స్ పడిపోయాయని బులిటెన్లో వెల్లడించారు. ఈమె ట్రీట్మ్ంట్ కు సహకరిస్తున్నారని…. రేపు ఇంటికి పంపే అవకాశమున్నట్లు వైద్యులు వెల్లడించారు.