EPAPER

Telangana Election Results : కాంగ్రెస్ గ్రాండ్ విక్టరీ.. గెలిచిన అభ్యర్థులు వీరే.. మెజార్టీలు ఎంతంటే..?

Telangana Election Results : కాంగ్రెస్ గ్రాండ్ విక్టరీ.. గెలిచిన అభ్యర్థులు వీరే.. మెజార్టీలు ఎంతంటే..?
Telangana election results

Telangana Election Results : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయం సాధించిన అభ్యర్థులు వీరే..


కొడంగల్ – రేవంత్ రెడ్డి (31,849 మెజార్టీ)
నల్గొండ- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (54332 మెజార్టీ)
ఆందోల్ – దామోదర్ రాజ నర్సింహా (24,402 మెజార్టీ)
జుక్కల్(ఎస్సీ) – లక్ష్మీకాంతారావు (1734 మెజార్టీ)
ఇల్లందు – కోరం కనకయ్య (57309 మెజార్టీ)
మంథని – దుద్దిళ్ల శ్రీధర్ బాబు (30,458 మెజార్టీ)
చెన్నూరు – వివేక్ వెంకటస్వామి (37,515 మెజార్టీ)
మునుగోడు – కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (40590 మెజార్టీ)
హుజూర్ నగర్ – ఉత్తమ్ కుమార్ రెడ్డి (32 వేల మెజార్టీ)
నిజామాబాద్ రూరల్ – డాక్టర్ భూపతి రెడ్డి (21963 మెజార్టీ)
వర్థన్నపేట – కే ఆర్ నాగరాజు
పాలేరు – పొంగులేటి శ్రీనివాసరెడ్డి (51341 మెజార్టీ)
మధిర – భట్టి విక్రమార్క (35,190 మెజార్టీ)
మెదక్- మైనంపల్లి రోహిత్(10157 మెజార్టీ)
అశ్వరావుపేట(ఎస్టీ) – జారె ఆదినారాయణ (29,030 మెజార్టీ)
ములుగు – సీతక్క (33700 మెజార్టీ)
రామగుండం – మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ (56794 మెజార్టీ)
బెల్లంపల్లి – గడ్డం వినోద్ ( 36878 మెజార్టీ)
పాలకుర్తి – యశస్విని రెడ్డి
కల్వకుర్తి – కసిరెడ్డి నారాయణరెడ్డి ( 5410 మెజార్టీ)
నారాయణఖేడ్ – పట్లోళ్ల సంజీవ్ రెడ్డి ( 6547 మెజార్టీ)
నాగార్జున సాగర్ – జయవీర్ రెడ్డి ( 55849 మెజార్టీ )
వేములవాడ – ఆది శ్రీనివాస్ ( 14581 మెజార్టీ )
ఎల్లారెడ్డి – మదన్ మోహన్ (24001 మెజార్టీ )
మిర్యాలగూడ – బత్తుల లక్ష్మారెడ్డి ( 48782 మెజార్టీ)
నకిరేకల్ – వేముల వీరేశం ( 68839 మెజార్టీ )
నర్సంపేట – దొంతి మాధవరెడ్డి
పరిగి – రామ్మోహన్ రెడ్డి (24013 మెజార్టీ )
మానకొండూర్ – కవ్వంపల్లి సత్యనారాయణ ( 32365 మెజార్టీ )
ఇబ్రహీంపట్నం – మల్ రెడ్డి రంగారెడ్డి ( 35401 మెజార్టీ )
బోధన్ – సుదర్శన్ రెడ్డి (3062 మెజార్టీ )
మహబూబ్ నగర్ – యెన్నం శ్రీనివాస్ రెడ్డి ( 18738 మెజార్టీ )
తుంగతుర్తి (ఎస్సీ) – మందుల శామ్యూల్ ( 51094 మెజార్టీ )
పినపాక – పాయం వేంకటేశ్వర్లు (34506 మెజార్టీ )
నాగర్ కర్నూల్ – కూచుకుళ్ల రాజేష్ రెడ్డి (5248 మెజార్టీ )
ఆలేరు – బీర్ల ఐలయ్య (49636 మెజార్టీ )
దేవరకొండ – బాలు నాయక్ ( 30021మెజార్టీ )
వనపర్తి – టి. మేఘారెడ్డి ( 25320 మెజార్టీ )
వరంగల్ వెస్ట్ – నాయిని రాజేందర్ ( 15331 మెజార్టీ )
ధర్మపురి (ఎస్సీ) – అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (22039 మెజార్టీ )
వరంగల్ ఈస్ట్ – కొండా సురేఖ ( 15652 మెజార్టీ )
పరకాల – రేవూరి ప్రకాశ్ రెడ్డి (7941 మెజార్టీ )
భూపాలపల్లి – గండ్ర సత్యనారాయణ (52699 మెజార్టీ )
డోర్నకల్ (ఎస్టీ) – రాంచంద్రు నాయక్ ( 53131 మెజార్టీ )
మహబూబాబాద్ (ఎస్టీ) – మురళీనాయక్ (50171 మెజార్టీ )
పెద్దపల్లి – సీహెచ్ విజయ రమణారావు ( 55108 మెజార్టీ )
మంచిర్యాల – కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ( 66116 మెజార్టీ )
హుస్నాబాద్ – పొన్నం ప్రభాకర్ (19344 మెజార్టీ )
కోదాడ – ఎన్. పద్మావతి (58172 మెజార్టీ)
తాండూరు – బి. మనోహర్ రెడ్డి (6583 మెజార్టీ )
వికారాబాద్ (ఎస్సీ) – గడ్డం ప్రసాద్ కుమార్ ( 12893 మెజార్టీ )
మక్తల్ – వాకిటి శ్రీహరి ( 17525 మెజార్టీ )
నారాయణ్ పేట్ – పర్ణిక చిట్టెం (7951 మెజార్టీ )
భువనగిరి – కుంభం అనిల్ కుమార్ రెడ్డి ( 26201 మెజార్టీ )
ఖానాపూర్- వెడ్మ బొజ్జు(4702 మెజార్టీ)
చొప్పదండి- మేడిపల్లి సత్యం(37439మెజార్టీ)
జడ్చర్ల -అనిరుధ్ రెడ్డి(15171 మెజార్టీ)
దేవరకద్ర- మధుసూధన్ రెడ్డి(1392మెజార్టీ)
అచ్చంపేట- చిక్కుడు వంశీ కృష్ణ(49326మెజార్టీ)
షాద్ నగర్- శంకరయ్య(7128 మెజార్టీ)
కొల్లాపూర్- జూపల్లి కృష్ణారావు(29931)మెజార్టీ)
వైరా- రాందాస్ మాలోత్( 33045)మెజార్టీ)
సత్తుపల్లి- మట్టా రాగమయి(19440 మెజార్టీ)
ఖమ్మం- తుమ్మల నాగేశ్వరరావు

కొత్తగూడెం – కూనంనేని సాంబశివరావు (సీపీఐ)


Related News

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

ABP C Voter Survey Telangana | బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల సర్వే..

BRS Dark Secrets | బిఆర్ఎస్ పాలనలోని జీవో ఫైళ్లు మాయం.. రహస్య జీవోలతో కేసీఆర్ దాచినదేమిటి?

BJP : బీజేఎల్పీ నేత ఎవరు? రాజాసింగ్ కే ఇస్తారా?

Telangana Assembly Speaker : స్పీకర్‌ పదవికి గడ్డం ప్రసాద్‌ నామినేషన్‌.. బీఆర్ఎస్ మద్దతు..

Big Stories

×