EPAPER
Kirrak Couples Episode 1

Rajanna Sircilla : సీతమ్మకు సిరిసిల్ల నేతన్న బంగారు చీర.. ప్రధాని మోదీ ప్రశంస..

Rajanna Sircilla : సీతమ్మకు సిరిసిల్ల నేతన్న బంగారు చీర.. ప్రధాని మోదీ ప్రశంస..
local news telangana

Rajanna Sircilla news(Local news telangana) :

అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి కానుకలు తరలి వెళుతున్నాయి. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీరామునికి లక్ష లడ్డూలను తయారు చేసి అయోధ్యకు పంపిస్తోంది.


తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేనేత కార్మికుడు సీతమ్మకు బంగారు చీర నేశారు. రామాయణంలోని ఏడు ఖండాల్లో గల ముఖ్య ఘట్టాలను పది ఇతివృత్తాలుగా చేసుకుని బంగారు చీరను నేశారు వెల్ది హరిప్రసాద్‌. 8 గ్రాముల బంగారం, 20 గ్రాముల వెండిని ఉపయోగించినట్లు నేతన్న హరిప్రసాద్ తెలిపారు. ఈ బంగారు చీరను తయారు చేయడానికి దాదాపు 20 రోజులు పట్టిందని తెలిపారు హరిప్రసాద్.

ఇక ఈ సందర్భంగా హరి ప్రసాద్‌పై ప్రధాని మోదీ మన్‌కీ బాత్‌లో ప్రశంసలు కురిపించారు. అలాగే జనవరి 26వ తేదీన ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలకు ఆహ్వానించారు. దీంతో ఈ కార్యక్రమానికి వెళ్లనున్న హరిప్రసాద్‌.. సీతమ్మ కోసం నేసిన చీరను మోదీకి చూపించనున్నారు. ఆ తర్వాత అయోధ్యను సందర్శించి ఆ బంగారు చీరను సీతమ్మకు సమర్పించనున్నారు.


Tags

Related News

Heavy Rainfall: హైదరాబాద్‌లో భారీగా వర్షం… అటువైపు వెళ్తే మీ పని అయిపోయినట్టే!

Ponguleti: కేటీఆర్.. నీకు దమ్ముంటే ఆధారాలు చూపించు.. నేను రాజీనామా చేస్తా… లేకపోతే నువ్వు చేస్తావా? : పొంగులేటి

Yennam Srinivas Reddy: ఆ మీటింగ్ తరువాత అన్ని బయటపడుతాయ్.. తొందరెందుకు? : యెన్నం శ్రీనివాస్ రెడ్డి

Minister Ponnam: ఆ సమయంలో నాకు చాలా ఆనందం వేసింది: మంత్రి పొన్నం ప్రభాకర్

KTR: సీఎం రేవంత్ రెడ్డి బావమరిదికి ఇది ఎలా ఇచ్చారు?: కేటీఆర్

Hyderabad: హైదరాబాద్ ఇక వరదల నుంచి సేఫా..? ముంపు ముప్పు తొలగిపోయినట్లేనా..?

BJP Targets Rahul: మోదీజీ మీ స్థాయి ఇది కాదు: భట్టి విక్రమార్క

Big Stories

×