EPAPER

Rain alert: ద్రోణి ఎఫెక్ట్… దసరా రోజు కూడా వర్షం…

Rain alert: ద్రోణి ఎఫెక్ట్… దసరా రోజు కూడా వర్షం…

హైదరాబాద్, స్వేచ్ఛ: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడుతోంది. దీనివల్ల తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. రెండు రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణశాఖ ప్రకటించింది. ఏపీలో 3 రోజులపాటు వానలు ఉంటాయని అధికారులు తెలిపారు. తెలంగాణలో ఓవైపు బతుకమ్మ సంబురాల వేళ వరుణుడు అక్కడక్కడ కరుణించడంతో వాతావరణం చల్లబడింది. హైదరాబాద్ వాసులను వాన జల్లులు పలుకరించాయి. దీంతో వాతావరణం కూల్‌గా మారి ఆహ్లాదకరంగా మారింది. మలక్ పేట, నారాయణగూడ, కొత్తపేట, హిమాయత్ నగర్, అబిడ్స్ కోఠి, బషీర్ బాగ్ ఏరియాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది. దిల్ సుఖ్ నగర్, ఫిలిం నగర్, యూసఫ్ గూడ, జూబ్లీహిల్స్, మాదాపూర్, మెహిదీపట్నం, ఖైరతాబాద్, షేక్ పేట, తదితర ప్రాంతాల్లో జోరు వర్షం కురిసింది. ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యలు కనిపించాయి.


Also Read: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బండారు దత్తాత్రేయ కూతురు..


Related News

Bathukamma: ట్యాంక్ బండ్‌పై 10 వేల మందితో సద్దుల బతుకమ్మ ఊరేగింపు.. ఆకట్టుకున్న లేజర్, క్రాకర్ షో

IAS Transfers : త్వరలోనే భారీగా ఐఏఎస్ బదిలీలు ? 16న కొత్త ఆఫీసర్స్ వచ్చేస్తున్నారోచ్ !

Bathukamma: వాహ్.. బతుకమ్మపై సీఎం రేవంత్ రెడ్డి ముఖచిత్రం

Hyderabad-Delhi Flight : దిల్లీకి బయల్దేరిన కాసేపటికే విమానంలో…. అత్యవసర ల్యాండింగ్

Brs Mla Malla Reddy : ఈ స్థాయిలో ఉన్నానంటే ఆయన దయ వల్లే… ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Vijayalaxmi: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బండారు దత్తాత్రేయ కూతురు..

Big Stories

×