EPAPER

Telangana Polling : నక్సల్ ప్రభావిత నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్

Telangana Polling : తెలంగాణలోని నక్సల్ ప్రభావితమైన 13 నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్ ముగిసింది. సమస్యాత్మకమైన ప్రాంతాలు కావడంతో పోలింగ్ సమయాన్ని కుదించారు.

Telangana Polling : నక్సల్ ప్రభావిత నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్

Telangana Polling : తెలంగాణలోని నక్సల్ ప్రభావితమైన 13 నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్ ముగిసింది. సమస్యాత్మకమైన ప్రాంతాలు కావడంతో పోలింగ్ సమయాన్ని కుదించారు.


సిర్పూర్‌, బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, మంథని, ములుగు, భూపాలపల్లి, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, భద్రాచలం, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. కానీ 4 గంటలలోపు పోలింగ్ కేంద్రానికి వచ్చి నిలబడిన ఓటర్లను లోపలికి అనుమతించారు. మిగతా 106 నియోజకవర్గాల్లో తెలంగాణవ్యాప్తంగా 5 గంటలవరకు పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం 3 గంటల లోపు 51.89 శాతం పోలింగ్ నమోదైంది. దుబ్బాక నియోజకవర్గంలో అత్యధికంగా 70.48 శాతం పోలింగ్ నమోదు కాగా అత్యల్పంగా యాకూత్ పురాలో 20.09శాతం పోలింగ్ నమోదైంది.


Related News

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

ABP C Voter Survey Telangana | బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల సర్వే..

BRS Dark Secrets | బిఆర్ఎస్ పాలనలోని జీవో ఫైళ్లు మాయం.. రహస్య జీవోలతో కేసీఆర్ దాచినదేమిటి?

BJP : బీజేఎల్పీ నేత ఎవరు? రాజాసింగ్ కే ఇస్తారా?

Telangana Assembly Speaker : స్పీకర్‌ పదవికి గడ్డం ప్రసాద్‌ నామినేషన్‌.. బీఆర్ఎస్ మద్దతు..

Big Stories

×