Pawan: జనసేనాని మాటలకు అర్థాలే వేరులే!.. క్లారిటీతో కూడిన కన్ఫ్యూజన్!!

Pawan: కొండగట్టు అంజన్న అంజన్న సాక్షిగా జనసేనాని మరోసారి క్లారిటీతో కూడిన కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. పొత్తుల గురించి అలా, ఇలా.. అంటూ పలు ప్రతిపాదనలు పెట్టారు. ఒక్క వైసీపీతో కలుస్తాం అని చెప్పడం మినహా.. మిగతా ఆప్షన్లు అన్నిటినీ ముందేసుకున్నారు. మరి, వాటిలో ఏది వర్కవుట్ అవుతుందో? ఎన్నికలకు ఎలా వెళ్తారో.. ప్రస్తుతానికైతే పవన్ కల్యాణ్ కు కూడా క్లారిటీ లేనట్టు అనిపిస్తోంది. పవన్ ప్రధానంగా 3 ఆప్షన్లు చెప్పారు. ఆప్షన్ 1: బీజేపీతో కలిసే … Continue reading Pawan: జనసేనాని మాటలకు అర్థాలే వేరులే!.. క్లారిటీతో కూడిన కన్ఫ్యూజన్!!