pawan: తెలంగాణలోనూ బీజేపీ, జనసేన పొత్తు!.. కేసీఆర్ కు కంగారే..

pawan: కొండగట్టు అంజన్న సాక్షిగా జనసేనాని కీలక రాజకీయం నెరిపారు. రెండు ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. ఏపీలో బీజేపీతో పొత్తు కొనసాగకపోతే.. ఒంటరిగానైనా పోటీ చేస్తామంటూ హింట్ ఇచ్చి కలకలం రేపారు. ఈసారి తెలంగాణలోనూ పోటీ చేస్తామని ప్రకటించి మరింత సంచలనంగా నిలిచారు. తెలంగాణలో జనసేనతో పొత్తు కోసం ఎవరైనా వస్తే చూస్తామంటూ అటెన్షన్ క్రియేట్ చేశారు. పవన్ వ్యాఖ్యలు బీజేపీని ఉద్దేశించేనంటూ ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే.. తెలంగాణలో బీజేపీ, జనసేన కలిస్తే..? ఈ మాటే … Continue reading pawan: తెలంగాణలోనూ బీజేపీ, జనసేన పొత్తు!.. కేసీఆర్ కు కంగారే..