EPAPER
Kirrak Couples Episode 1

Kokapet: కూల్చివేతలు.. ఈసారి కోకాపేట్, భారీ బందోబస్తు మధ్య

Kokapet: కూల్చివేతలు.. ఈసారి కోకాపేట్, భారీ బందోబస్తు మధ్య

Kokapet: రంగారెడ్డి జిల్లా కోకాపేటలో అక్రమ నిర్మాణాలపై కొరడా ఝులిపించారు అధికారులు. సర్వే నెంబర్ 147లోని ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు కొంతమంది. ఆ తర్వాత అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ఈ వ్యవహారంపై గండిపేట తహసీల్దార్ విచారణ జరిపారు.


నిర్మాణాలు కడుతున్నవి అక్రమమేనని తేలింది. దీంతో శనివారం ఉదయం జేసీబీల సాయంతో అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియ చేపట్టారు. భారీ బందోబస్తు నడుమ కూల్చివేత పర్వం కొనసాగుతోంది.

కూల్చివేతలను అడ్డుకునేందుకు సంబంధిత ప్రజలు తీవ్ర ప్రయత్నాలు చేశారు. తాము ఎన్నో ఏళ్లగా ఇక్కడ ఉంటున్నామని చెప్పే ప్రయత్నం చేశారు. కొద్దిరోజుల కిందట హైదరాబాద్ సిటీ పరిధిలో ఈ మధ్య హైడ్రా కూల్చివేతల కార్యక్రమం మొదలుపెట్టింది. హైడ్రా రంగంలోకి దిగకముందే కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు గండిపేట రెవిన్యూ అధికారులు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సివుంది.


 

 

Related News

Uppal Police Station Reel: సెంట్ బాటిల్ పై పోలీస్ స్టేషన్ లో రీల్.. పోలీసుల రియాక్షన్ ఇది.. సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని ?

Muscle Atrophy : నలభై ఏళ్లుగా మంచానికే పరిమితం.. ప్రభుత్వానికి శరీరం ఇస్తానంటున్న బాధితుడు

Revanth govt decision: హైడ్రాకు మరిన్ని అధికారాలు, బెంబేలెత్తిన ‘ఆ’ బిల్డర్లు.. రండి బాబు రండి తక్కువ ధరకే..

Cabinet Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. హైడ్రాకు విస్తృత అధికారాలు

Indira Shoban: ఇంకా కూడా కేటీఆర్‌‌కు సిగ్గు రాలేదు: ఇందిరా శోభన్

Singareni: సింగరేణి లాభాల్లో కార్మికులకు 33 శాతం వాటా, తొలిసారి వారికి కూడా..: సీఎం రేవంత్

Big Stories

×