EPAPER
Kirrak Couples Episode 1

Junior Lecturer Posts : తెలంగాణలో జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీ.. ఎన్నో తెలుసా..?

Junior Lecturer Posts : తెలంగాణలో జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీ.. ఎన్నో తెలుసా..?

Junior Lecturer Posts : తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 1392 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 2022 జూలై 1 నాటికి 44 ఏళ్లు మించరాదు. అభ్యర్థులకు సంబంధిత సబ్జెక్టు లేదా భాషలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి. అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజును రూ. 200గా నిర్ణయించారు. పరీక్ష ఫీజు రూ. 120 చెల్లించాలి. హైదరాబాద్ , కరీంనగర్, ఖమ్మం, హన్మకొండ, నిజామాబాద్ లో పరీక్ష కేంద్రాలుంటాయి. రాత పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటుంది. డిసెంబర్ 16 నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరిస్తారు. ఆన్ లైన్ దరఖాస్తులు సమర్పించడానికి 2023 జనవరి 6 వరకు గడువు ఉంది. రాత పరీక్షను 2023 జూన్ లేదా జూలైలో నిర్వహిస్తారు.


అర్హతలు: సంబంధిత సబ్జెక్టు/ భాషలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ
వయసు: 01/07/2022 నాటికి 44 సంవత్సరాలు మించరాదు
అప్లికేషన్‌ ప్రాసెసింగ్‌ ఫీజు: రూ.200, పరీక్ష ఫీజు: రూ.120
రాత పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, హన్మకొండ, నిజామాబాద్‌
ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 16/12/2022
ఆన్‌లైన్‌ దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ: 06/01/2023
పరీక్ష తేదీ (ఆబ్జెక్టివ్‌ టైప్‌): జూన్‌/ జులై-2023

వెబ్‌సైట్‌: https://websitenew.tspsc.gov.in/directRecruitment


Tags

Related News

ITBP Recruitment: ఐటీబీపీలో భారీగా ఉద్యోగాలు

Indian Navy Recruitment 2024: డిగ్రీ అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు

RRC WR Recruitment 2024: టెన్త్ అర్హతతో రైల్వేలో భారీగా ఉద్యోగాలు..

Canara Bank Jobs: గుడ్ న్యూస్.. డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు

CTET 2024: సీటెట్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు.. అప్లికేషన్స్‌కు చివరి తేదీ ?

IGCAR Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఐజీసీఏఆర్‌లో 198 ఉద్యోగాలకు నోటిఫికేషన్

RRB NTPC Jobs: డిగ్రీ అర్హతతో.. రైల్వేలో 8,113 ఉద్యోగాలు

Big Stories

×