EPAPER

Minister Ponnam: హైడ్రా కూల్చివేతలపై స్పందించిన మంత్రి పొన్నం.. ఏమన్నారంటే..?

Minister Ponnam: హైడ్రా కూల్చివేతలపై స్పందించిన మంత్రి పొన్నం.. ఏమన్నారంటే..?

Minister Ponnam Prabhakar Comments on Hydra: హైడ్రా కూల్చివేతలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. చెరువుల ఆక్రమణలపై ప్రభుత్వం సీరియస్ గా ఉందంటూ ఆయన పేర్కొన్నారు. నగరంలో ఆక్రమణకు గురైన చెరువుల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వాతావరణ కాలుష్యం నుంచి పర్యావరణాన్ని కాపాడాలంటూ మంత్రి పిలుపునిచ్చారు. చెరువులపై ప్రభుత్వ లెక్కలు, రికార్డుల మేరకు కూల్చివేత కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.


Also Read: కేటీఆర్ ప్లాన్ మామూలుగా లేదుగా.. 20 మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీకి ?

అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జల వనరులను పరిరక్షించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. చెరువుల రక్షణపై ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో స్థానికులే కీలక పాత్ర పోషించాలన్నారు. ప్రభుత్వం ఎవరిపైనా రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగడంలేదన్నారు. హైడ్రాకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నదన్నారు. ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ మంచి కార్యక్రమంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.


Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×